Moviesపూర్తిగా హద్దులు మీరు పోయిన వేణు స్వామి... ఈసారి ప్రభాస్ పై...

పూర్తిగా హద్దులు మీరు పోయిన వేణు స్వామి… ఈసారి ప్రభాస్ పై ఏకంగా అలాంటి కామెంట్స్..ఫ్యాన్స్ కి మండిపోతుందిగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . వేణు స్వామి ఈ మధ్యకాలంలో హద్దులు మీరి పోతున్నాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఇండస్ట్రీలో కాంట్రవర్షియల్ జ్యోతిష్కుడుగా పాపులారిటీ సంపాదించుకున్న వేణు స్వామి తనదైన స్టైల్ లో స్టార్ సెలబ్రెటీస్ జాతకాలను చెపుతూ ఉంటాడు . ఆ విషయం అందరికీ తెలిసిందే . ఒకటి కాదు రెండు కాదు ఆయన చెప్పిన విషయాలు ఎన్నో నిజమయ్యాయి .

అయితే ఆయన చెప్పిన ప్రతి విషయం నిజమవ్వాలన్న రూల్ లేదుగా అంటూ అభిమానులు మొండి వాదన కొనసాగిస్తున్నారు . ఈ మధ్యకాలంలో వేణు స్వామి చాలా మంది స్టార్ సెలబ్రిటీసుల జీవితాలకు సంబంధించిన టాప్ సీక్రెట్స్ ని.. వాళ్ళ ఫ్యూచర్లో జరగబోయే విషయాలను బయటపెట్టేశారు. వాళ్ళల్లో ఒకరే ప్రభాస్ . ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు. కాగా ప్రభాస్ తాజాగా నటించిన సలార్ సినిమాపై వేణు స్వామి ఎలాంటి కామెంట్స్ చేశారో మనం చూసాం. ఆ సినిమా హిట్ అవ్వదు అంటూ చెప్పుకొచ్చారు .

కానీ సినిమా హిట్ అయింది . అయితే మరోసారి వేణు స్వామి .. ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేశారు.” చూశారా నేను చెప్పిందే జరిగింది.. రాధే శ్యామ్ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పాను ..ఫ్లాప్ అయింది సలార్ సినిమా ఫ్యాన్స్ తప్పితే ఎవ్వరు చూడరు అన్నాను. అదే జరిగింది ..ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రభాస్ ఆరోగ్యం బాగోలేదు.. నాలాగా ఎవరు కూడా జాతకం చెప్పరు ..ఉన్నది ఉన్నట్లు ఏ జ్యోతిష్కుడు కూడా బయట పెట్టడు “అంటూ మరోసారి ప్రభాస్ అభిమానులు హార్ట్ అయ్యే విధంగా కామెంట్స్ చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news