Moviesకోట్లాది మంది ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా వచ్చేస్తుందోచ్..ఆ...

కోట్లాది మంది ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా వచ్చేస్తుందోచ్..ఆ పాన్ ఇండియా హీరోతో బాలయ్య..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. త్వరలోనే బాలకృష్ణ మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో భాగం కాబోతున్నాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . నందమూరి బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై హ్యూజ్ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు నందమూరి అభిమానులు . ఈ తర్వాత ఈ సినిమా తర్వాత అఖండ 2 ని కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు అంటూ ఓ ప్రచారం జరుగుతుంది .

రీసెంట్గా బాలయ్య మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమాలో భాగం కాబోతున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మంచు విష్ణు కన్నప్ప ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు . ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. ఈ సినిమాలో భారీ తారాహాణం కూడా ఉంది. శివుడి పాత్రలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్నారు .

శివరాజ్ కుమార్.. మోహన్ లాల్ సైతం ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించబోతున్నారు . రీసెంట్గా కన్నప్ప సినిమాకు సంబంధించిన మరో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో బాలయ్య కూడా భాగం కాబోతున్నారట. ఈ సినిమాలో బాలయ్య ఓ ఇంపార్టెంట్ పాత్రలో కనిపించబోతున్నారట . కచ్చితంగా నందమూరి అభిమానులను ఆకట్టుకునే విధంగానే ఈ సినిమా ఉండబోతుంది అంటున్నారు జనాలు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news