Moviesఅమ్మ బాబోయ్..అనుపమ పరమేశ్వరణ్ ఇంతకు తెగించేసిందా..? కుర్రాళ్లకు పులుసు కారిపోయే బోల్డ్...

అమ్మ బాబోయ్..అనుపమ పరమేశ్వరణ్ ఇంతకు తెగించేసిందా..? కుర్రాళ్లకు పులుసు కారిపోయే బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసిందిగా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఎప్పుడు చీర కట్టుకొని .. పద్ధతిగా కనిపించే అనుపమ పరమేశ్వరణ్.. ఈసారి ఫుల్ రెచ్చిపోయింది . డిజే టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అనుపమలో ఎలాంటి బోల్డ్ యాంగిల్ కూడా ఉందా..? అంటూ జనాలు షాక్ అయిపోయారు .

టిల్లు గాడి పైకెక్కి కారులో చేసిన హాట్ రొమాన్స్ పెట్టిన ముద్దులు .. వామ్మో ఎన్నిసార్లు చూసినా సరే తనివి తీరదు . అలాంటి ఓ హట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత చాలామంది అనుపమను బూతులు తిట్టారు. నువ్వు సావిత్రి అనుకుంటే సన్నీ లియోన్ లా తయారయ్యావ్ ఏంటి..? అంటూ ఫుల్ రేంజ్ లో ఫైర్ అయిపోయారు . రీసెంట్గా అనుపమ పరమేశ్వరణ్.. తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది .

తనకు ఒక జంతువును గిఫ్ట్ గా ఇస్తే తనను మీ సొంతం చేసుకోవచ్చు అంటూ అబ్బాయిలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది . “దీనిని నాకు గిఫ్ట్ గా తీసుకోరండి బాయ్స్.. నేను మీ సొంతం అంటూ బోల్డ్ గా రాస్కొచ్చింది “. నీటి ఏనుగుగా చెప్పబడిన హిప్పోపోటమ్‌స్ పిల్ల వీడియోని షేర్ చేస్తూ అనుపమ ఈ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో బాయ్స్ రెచ్చిపోయి ఫన్నీగా మీమ్‌స్ క్రియేట్ చేసి అనుపమను ట్రోల్ చేస్తున్నారు . పిచ్చిపిచ్చిగా వల్గర్ గా ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news