Moviesవిడాకుల తరువాత జోరు పెంచిన నీహారిక.. అభిమానులకి ఊహించని షాక్..!!

విడాకుల తరువాత జోరు పెంచిన నీహారిక.. అభిమానులకి ఊహించని షాక్..!!

మెగా డాటర్ నిహారిక అభిమానులకి వెరీ బిగ్ గుడ్ న్యూస్ అందించింది . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నిహారిక పేరు ఏ రేంజ్ లో ట్రోల్ అయిందో మనం చూసాం. భర్త చైతన్య దగ్గర నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక పేరుని సోషల్ మీడియాలో ఏకేసారు కొందరు మెగా ఫాన్స్. అయితే వాటిని పెద్దగా పట్టించుకోని నిహారిక తాజాగా కొత్త సినిమాకి కమిట్ అయింది. ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా చేసింది .

నిహారిక తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని రివీల్ చేసింది. మెగా డాటర్ సినిమాలోకి హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు అఫీషియల్ ప్రకటన వచ్చేసింది . మలయాళ హీరో షైన్ నిగమ్ కు జంటగా నిహారిక నటిస్తున్నట్లు తెలుస్తుంది . మేకర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ విషయం తెలిసిన నిహారిక ఫాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు . నిహారిక కెరియర్ సెటిల్ అయిపోతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా నిహారిక పెళ్లికి ముందు కూడా పలు సినిమాల్లో నటించింది . అయితే వాటిల్లో ఒక్కటి కూడా హిట్ కాకపోవడం గమనార్హం . అయితే పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్నాక నిహారిక సినిమాలోకి రీఎంట్రీ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది . చూద్దాం సెకండ్ ఇన్నింగ్స్ నిహారికకు ఎలా కలిసి వస్తుందో..? ప్రసెంట్ నీహారిక సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news