Moviesకేక పెట్టించే కాంబో.. ఆ స్టార్ హీరోతో అనిల్ రావిపూడి సినిమా...

కేక పెట్టించే కాంబో.. ఆ స్టార్ హీరోతో అనిల్ రావిపూడి సినిమా ఫిక్స్.. పొట్ట పగిలిపోయేలా నవ్వాల్సిందే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనిల్ రావిపూడి ..రీసెంట్ గానే బాలయ్యతో భగవంత్ కేసరి అనే సినిమాను తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అనిల్ రావిపూడి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తరకెక్కించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకున్నాయి .

ఆయనలో స్పెషల్ టాలెంట్ ఉంది అంటూ ప్రూవ్ చేసుకున్నాడు . భగవంత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడి ఏ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు అన్న క్వశ్చన్ అందరికీ వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్ తో అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎఫ్2, ఎఫ్3 తర్వాత వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటే కచ్చితంగా అభిమానులకి ఒక హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చేశాయి.

స్టార్ట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నారట . అనిల్ రావిపూడి తో దిల్ రాజు వరుస పెట్టి సినిమాలను నిర్మిస్తూనే వచ్చారు. సుప్రీం – రాజా ది గ్రేట్ – సరిలేరు నీకెవ్వరు -ఎఫ్2-ఎఫ్3 ఇలా డబల్ హ్యాట్రిక్ కాంబినేషన్ కి శ్రీకారం అవుతుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. మళ్ళీ వెంకీ -అనిల్ కాంబో అంటే నవ్వుకుని చచ్చిపోవాల్సిందే అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news