Moviesతల్లి కాబోతున్న కొత్త కోడలు లావణ్య త్రిపాఠి..? తెగ ఫీల్ అయిపోతున్న...

తల్లి కాబోతున్న కొత్త కోడలు లావణ్య త్రిపాఠి..? తెగ ఫీల్ అయిపోతున్న మెగా అభిమానులు..ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . ఐదేళ్లు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమించుకున్న ఈ జంట ఫైనల్లీ పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. నవంబర్ ఒకటవ తేదీన ఇటలీలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు . వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది . మెగా ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్లి వేడుకలో పాల్గొని స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు .

కాగా ఈ జంట నుంచి గుడ్ న్యూస్ వినాలి అంటూ మెగా ఫాన్స్ ఆశపడుతున్నారు. అయితే అలాంటి గుడ్ న్యూస్ అయితే త్వరలోనే వినబోతున్నాం అన్న సమాచారం అందుతుంది . కానీ అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో . ఎస్ లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందట ..? అయితే అది రియల్ లైఫ్ లో కాదు .. తెరపై ఓ స్టార్ హీరో చిన్నప్పటి పాత్రకు తల్లిగా కనిపించబోతుందట . రీసెంట్ గానే “మిస్ పర్ఫెక్ట్” సిరీస్ తో సెన్సేషనల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న లావణ్య త్రిపాఠి..

ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా మొత్తం మదర్ – సన్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కబోతుందట. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి స్టార్ హీరో చిన్నప్పటి క్యారెక్టర్ కు తల్లిగా కనిపించబోతుందట. అంతేకాదు ఈ సినిమాలో ఆమె పాత్రే కీలకమంటూ తెలుస్తుంది. ఆ కారణంగానే లావణ్య త్రిపాఠి సినిమాను ఓకే చేసిందట. రియల్ లైఫ్ లో ఆ గుడ్ న్యూస్ చెప్తే బాగుండు అంటూ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news