Moviesవామ్మో..అల్లు అర్జున్ "గంగోత్రి" కన్నా ముందు ఇన్ని సినిమాలలో నటించాడా..? ...

వామ్మో..అల్లు అర్జున్ “గంగోత్రి” కన్నా ముందు ఇన్ని సినిమాలలో నటించాడా..? అన్ని సూపర్ డూపర్ హిట్లే..!

అల్లు అర్జున్.. ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ క్రేజీ హీరో . ఇతగాడి పేరు చెప్తే అరుపులు ఏ రేంజ్ లో వస్తాయో మనందరికీ తెలిసిందే . ఒక్కసారి బన్నీ అంటే మాత్రం ఐకాన్ స్టార్ పాన్ ఇండియా స్టార్ అంటూ అరుపులు రేంజ్ లో అల్లాడించేస్తాయి. చెవులు దద్దరిల్లి పోవాల్సిందే . బొమ్మ రీసౌండ్ అవుతుంది . అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్ . మనకు తెలిసిందే ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్ .

అయితే పుష్ప2 సినిమాకి సంబంధించిన ఏ చిన్న వార్త వైరల్ అయిన అభిమానులు బాగా హంగామా చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప సినిమాతో పాటు అల్లు అర్జున్ కి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలను కూడా ట్రెండ్ చేస్తున్నారు . రీసెంట్గా బన్నీకి సంబంధించిన ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు . అయితే గంగోత్రి కన్నా ముందే అల్లు అర్జున్ డాడీ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించాడు . అయితే ఆ సినిమా కన్నా ముందే అల్లు అర్జున్ రెండు బిగ్ బడా బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించాడు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు.

ఆ రెండు సినిమాలు మరేవో కావు మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ గా నిలిచిన విజేత . అలాగే కమల్ హాసన్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెన్సేషనల్ హిట్ అందుకున్న స్వాతిముత్యం. విజేత సినిమాలో స్వాతిముత్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మనకి కనిపిస్తాడు అల్లు అర్జున్ . ఆఫ్ కోర్స్ కనిపించేది చిన్న షాటే సరిగ్గా కూడా గుర్తుపట్టలేం. కానీ అప్పుడు జనాలు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. ఇప్పుడు జనాలు వెతుక్కుంటూ వెళ్లి మరి ఆ సీన్స్ ను చూసి అరెరె ఇది మా బన్నీ నేనా..? అంటూ క్యూట్ గా పొగిడేస్తున్నారు. ప్రజెంట్ బన్నీకి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news