Movies"నువ్వు ఆ సినిమా చేయాల్సిందే డార్లింగ్".. ప్రభాస్ ను బలవంతంగా ఒప్పించిన...

“నువ్వు ఆ సినిమా చేయాల్సిందే డార్లింగ్”.. ప్రభాస్ ను బలవంతంగా ఒప్పించిన మహేశ్ బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా “గుంటూరు కారం”. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . కాగా ఈ సినిమా ప్రమోషన్స్ పనుల్లో బిజీ కాబోతున్నాడు మహేష్ బాబు. ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు ప్రభాస్ లకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది .

ప్రభాస్ తన కెరియర్ లో ఎన్నో సినిమాలు నటించాడు.. కొన్ని సినిమాలు మాత్రం ఆయన చేస్తేనే బాగుంటాయి అన్నెంతల జనాలకు నచ్చేసాయి. వాటిల్లో ఒకటే “డార్లింగ్”. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . డైరెక్టర్ కరుణాకరన్ అంత బాగా తెరకెక్కించారు . అంతేకాదు డార్లింగ్ ప్రభాస్ – కాజల్ బాగా నటించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా ప్రభాస్ కెరియర్ లో మైల్ స్టోన్ క్రియేట్ చేసి పెట్టింది.

ఈ సినిమాను ముందుగా మహేష్ బాబుతో చేయాలనుకున్నాడట డైరెక్టర్ . ఇంటికి వెళ్లి కథ వివరించగా ఈ కథ నాకంటే కూడా ప్రభాస్ కి బాగుంటుంది అంటూ స్పాట్ లోనే ప్రభాస్ కు ఫోన్ చేసి ఈ సినిమాను ఓకే చేయించాడట . అంత మంచి మనసు కల హీరో మన మహేష్ బాబు. ప్రజెంట్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ గా ముందుకు వెళ్తున్నాడు. రీసెంట్ గానే సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news