Moviesఆ విషయంలో ఉపాసన-స్నేహా రెడ్డిలనే .. మించిపోయిన నాగ శౌర్య వైఫ్...

ఆ విషయంలో ఉపాసన-స్నేహా రెడ్డిలనే .. మించిపోయిన నాగ శౌర్య వైఫ్ అనూష శెట్టి..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలే కాదు వాళ్ళ భార్యలు కూడా బాగా పాపులారిటీ దక్కించుకుంటున్నారు. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ..భర్తలనే మించిపోయి స్థాయిలో మంత్లీ ఇన్కమ్ ఉండడం ..ఇందుకు ప్రధాన కారణం . జనరల్గా స్టార్ హీరోల భార్యలు అనగానే అందరికీ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ..ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి ..బన్నీ వైఫ్ స్నేహ రెడ్డి వీళ్లే గుర్తొస్తారు .

అయితే వీళ్ళకు మించి పోయే స్థాయిలో తన భర్తనే డామినేట్ చేస్తూ సంపాదిస్తుంది నాగశౌర్య భార్య అనూష శెట్టి . ఎస్ ప్రసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అనూష శెట్టి ఓ ఇంటీరియర్ డిజైనర్ . ఆమె ఒక్క ఇల్లును డిజైన్ చేసినందుకుగాను 50 లక్షలు ఛార్జ్ చేస్తుందట . నెలకి ఈజీగా 5, 6 ఇళ్లులు కి ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేస్తుందట . ఈ లెక్కన చూసుకుంటే ఆమె నాలుగైదు కోట్లు ఈజీ గా నెలకు సంపాదించేస్తుంది.

మన నాగశౌర్య మాత్రం ఒక సినిమాకి మూడు కోట్లు రెండు కోట్లు తీసుకుంటున్నారు. అలా భర్తనే సంపాదనలో మించిపోయింది ఈ బ్యూటీ . ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ జంట రీసెంట్ గానే తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ జంట ఎప్పుడు ఆ గుడ్ న్యూస్ చెప్పబోతుందా..? అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news