Moviesబన్నీ-ఎన్టీఆర్-ప్రభాస్-చరణ్ లాంటి స్టార్ హీరోలతో కాకుండా..ఆ తెలుగోడితో నటించాలనుకుంటున్న తృప్తి..ఆ లక్కి...

బన్నీ-ఎన్టీఆర్-ప్రభాస్-చరణ్ లాంటి స్టార్ హీరోలతో కాకుండా..ఆ తెలుగోడితో నటించాలనుకుంటున్న తృప్తి..ఆ లక్కి హీరో ఇతనే..!

తృప్తి దిమ్రి ..ఈ మధ్యకాలంలో ఈ పేరు ఎంతలా పాపులారిటీ సంపాదించుకుందో మనకు తెలిసిందే . పేరుకి బాలీవుడ్ నటినే ..కానీ తెలుగులో బాగా బాగా పాపులారిటీ దక్కించుకునింది . దానికి కారణం యానిమల్ . సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమాలో తృప్తి దిమ్రి బోల్డ్ పాత్రలో కనిపించి కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ చేసేసింది . కుర్రాళ్ళకే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలకి సైతం చమటలు పట్టించేసింది .

దీంతో ఓవర్ నైట్ లో తృప్తి పేరు మారుమ్రోగిపోతుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో తృప్తి కి సంబంధించిన ఒక విషయం బాగా ట్రెండ్ అవుతుంది. యానిమల్ సినిమా పుణ్యమా అంటూ తృప్తి కాల్ షీట్స్ అన్ని ఫిల్ అయిపోతున్నాయి.. బడా బడా హీరోల సినిమాలలో అవకాశాలు వస్తున్నాయట . అయితే తృప్తి మాత్రం చరణ్ – తారక్ – ప్రభాస్ – బన్నీ లాంటి స్టార్ పాన్ ఇండియా హీరోలతో కాకుండా ..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశ పడుతుందట. ఆమె ఎన్ని ఆఫర్స్ అందుకున్న విజయ్ దేవరకొండ సినిమాలో ఆఫర్ కోసం ఎదురు చూస్తుందట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. కేవలం తృప్తినే కాదు చాలామంది బాలీవుడ్ బ్యూటీస్ విజయ్ దేవరకొండ నే ఎక్కువగా లైక్ చేస్తున్నారు. ఆయన ఆటిట్యూడ్ కి ఫిదా అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news