Movies"మగాళ్లకు అనసూయ ఘాటు ఛాలెంజ్"..చేసే దమ్ముందా రా అబ్బాయిలు..?

“మగాళ్లకు అనసూయ ఘాటు ఛాలెంజ్”..చేసే దమ్ముందా రా అబ్బాయిలు..?

అనసూయ .. యాంకర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసి.. సినిమాలో తనదైన స్థాయిలో.. తనదైన రేంజ్ లో నటించడానికి బాగా ట్రై చేస్తుంది . రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తర్వాత అనసూయ కెరియర్ మారిపోయింది . ఇప్పుడు అనసూయ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో పబ్లిసిటీ – పాపులారిటీ – క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకో పోతుంది .

సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే యాంకర్ అనసూయ రీసెంట్ గా మగాళ్లకు ఒక సవాలు విసిరింది. మహిళలు చీర కట్టుకొని భారతీయ సంస్కృతిని కాపాడాలి అనుకునే మగవారు అందరూ కూడా పంచులు దోతీలు వంటి సాంప్రదాయ దుస్తులు తప్పకుండా ధరించాలి అంటూ ఓ వీడియోలో చెప్తారు. ఆ వీడియోని షేర్ చేస్తూ అనసూయ కూడా మగాళ్లకు గట్టి కౌంటర్ వేసింది.

“ఎవ్వరైతే మహిళల నుంచి సాంప్రదాయ కట్టును ఆశించే వాళ్ళు మగవారు ఉన్నారో.. వారు దీనిని అనుసరించాలి . మరి మీరు పంచెలు.. దోతీలు కట్టుకోగలరా..?” అంటూ సవాల్ విసిరింది . ప్రస్తుతం అనసూయ విసిరిన సవాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైన సరే అనసూయ లా ఇలా బోల్డ్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే దమ్ము మన ఇండస్ట్రీలో మరి ఎవ్వరికి లేదు అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news