Moviesసుమంత్ -నాగార్జున -నాగ చైతన్య.. వీళ్ల ముగ్గురు విడాకుల్లో ఉన్న కామన్...

సుమంత్ -నాగార్జున -నాగ చైతన్య.. వీళ్ల ముగ్గురు విడాకుల్లో ఉన్న కామన్ మిస్టేక్ ఇదే..!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకుంటున్న స్టార్ సెలబ్రిటీస్ ల లిస్ట్ ఎక్కువైపోతుంది. రీజన్స్ ఏంటో తెలియదు కానీ చాలామంది జనాలు విడాకులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే బడా హీరోల కూతుర్లు ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉండడం గమనార్హం . ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో ఓసరి కొత్త న్యూస్ వైరల్ అవుతుంది .

అక్కినేని ఫ్యామిలీలో చాలామంది హీరోలు కూడా విడాకులు తీసుకున్నారు . నాగార్జున – సుమంత్ – నాగచైతన్య – అఖిల్ అయితే పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పేసుకున్నాడు. ఇలా సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యామిలీ విడాకులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది . అయితే అక్కినేని నాగార్జున .. అక్కినేని నాగచైతన్య ..సుమంత్ విడాకుల విషయంలో జరిగిన తప్పు ఒక్కటే అంటూ సోషల్ మీడియాలో సరికొత్త న్యూస్ వైరల్ అవుతుంది.

నాగార్జునను లక్ష్మీసరిగా అర్థం చేసుకొని ఉంటే ..ఆయన పొజిషన్ మనస్ఫూర్తిగా ఆమె స్వీకరించి ఉంటే లక్ష్మీ – నాగార్జున విడాకులు తీసుకునే వాళ్లే కాదు అని.. అదేవిధంగా కీర్తి రెడ్డి కూడా సుమంత్ ని వేరే కంట్రీలో సెటిల్ అవ్వడానికి ఫోర్స్ చేసి ఆయన మనసు నొప్పించకుండా ఉంటే విడాకులు తీసుకుని ఉండె వాళ్లు కాదు అని.. సమంత కూడా వాళ్ళ మధ్య వచ్చిన చిన్న గొడవలు కారణంగానే తగాదాలు పడి విడాకులు తీసుకుందని.. ఈ మూడు విడాకుల్లోనూ ఈగో అనేది చాలా చాలా కామన్ అయిపోయిందని.. ఆ ఈగో కాని లేకుండా ఉంటే ఈ ముగ్గురు జంటలు హ్యాపీగా లైఫ్ లో కలిసి ఉండే వారిని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news