Moviesమహేశ్ కోసం మరో కత్తిలాంటి ఆంటీని చూస్ చేసుకున్న రాజమౌళి.. డెడ్లీ...

మహేశ్ కోసం మరో కత్తిలాంటి ఆంటీని చూస్ చేసుకున్న రాజమౌళి.. డెడ్లీ కాంబో బ్రో ఇది..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నయనతార హీరోయిన్గా నటించబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అయితే కేవలం నయనతార మాత్రమే కాదని ఈ సినిమాలో ప్రియాంక చోప్ర, దీపిక పదుకొనేలాంటి గ్లోబల్ బ్యూటీస్ కూడా యాక్ట్ చేస్తున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి. అందుకే ప్రతి భాషకు సంబంధించిన నటీనటులను ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారట . ఆ కారణంగానే హీరోయిన్ నయనతారను ఈ సినిమాలో భాగం చేయాలి అని భావిస్తున్నాడట రాజమౌళి. గతంలో ఎన్నోసార్లు నయనతారకు స్క్రిప్ట్ వివరించిన ఆమె రిజెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి .

ఈ సినిమా విషయంలో మాత్రం నయనతార బాగా ఇంప్రెస్ అయిపోయిందట . పైగా మహేష్ బాబుతో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాను అంటూ బాగా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయిందట .ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారిపోయింది. చూద్దాం మరి ఈ సినిమా ద్వారా నయనతార ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకోవోతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news