Moviesవేణు స్వామి చెప్పిందే నిజం కాబోతుందా..? మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్ కు...

వేణు స్వామి చెప్పిందే నిజం కాబోతుందా..? మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్ కు పవన్ రాకపోవడానికి కారణం అదేనా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫేక్ వార్తలు ఎక్కువగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో తల తోక లేని వార్తలు మనం ఎన్నెన్ని వింటున్నామో చూస్తున్నాము . మనకు తెలిసిందే.. అలా వైరల్ అయ్యే ప్రతి వార్తను మనం తప్పు అని కొట్టి పడేయలేము.. గతంలో ఎన్నోసార్లు ఇలా వైరల్ అయిన వార్తలే నిజమైన దాఖలాలు కూడా ఉన్నాయి . కాగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ ప్రముఖుల జాతకాలను బయటపెట్టేస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు వేణు స్వామి.

వేణు స్వామి తాజాగా పవన్ కళ్యాణ్ మూడోసారి కూడా విడాకులు తీసుకోబోతున్నాడు అన్న విషయాన్ని కన్ఫామ్ చేశాడు. అయితే రీసెంట్గా సంక్రాంతి కానుకగా మెగా ఫ్యామిలీ అంతా ఒక్క చోట చేరి ఎంజాయ్ చేసింది. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ -అన్న్నాలెజినోవో తప్పిస్తే మిగతా అందరూ కూడా అటెండ్ అయ్యారు . అయితే సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ బాగా ట్రెండ్ అవ్వడం కారణంగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనలేకపోయాడు అన్నది బాగా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

సోషల్ మీడియాలో కొందరు జనాలు కావాలనే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ట్రోల్ చేస్తున్నారు . బహుశా అన్నాలెజీనోవోతో గొడవ అయిందేమో..?? అందుకే ఈ ఫంక్షన్ కి రాలేకపోయారేమో..? వేణు స్వామి చెప్పినట్లు విడాకులు తీసుకోబోతున్నాడేమో ..? అంటూ సెటైరికల్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మూసుకుని మీ పని మీరు చూసుకోండ్రా అంటూ సలహా ఇస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news