Moviesరామ్ చరణ్ కి ఉన్న ఆ పాడు జబ్బే .. ఆయనను...

రామ్ చరణ్ కి ఉన్న ఆ పాడు జబ్బే .. ఆయనను ఇండస్ట్రీలో బకరా చేస్తుందా..?

ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా రీసెంట్గా రాంచరణ్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే మొదటి నుంచి రామ్ చరణ్ చాలా సైలెంట్ పర్సన్. తనను తిట్టినా సరే రివర్స్లో ఒక మాట కూడా మాట్లాడడు. ఇలాంటి హీరోలు ఇండస్ట్రీలో చాలా రేర్ గా ఉంటారు .

నిజానికి మెగాస్టార్ చిరంజీవిది కూడా అదే స్వభావం. ఆయన ఎక్కడ కూడా కోపంగా మాట్లాడిన దాఖలాలు మనం చూడలేం . ఆ పెంపకంలో పెరిగిన రాంచరణ్ కూడా తనకి కోపం వచ్చినా తనని నలుగురు మాటలు అన్నా కూడా.. సైలెంట్ గా వెళ్ళిపోతాడు. దేవుడు ఉన్నాడు వాళ్ళ పాపాన వాళ్లే పోతారు అనుకునే టైప్ . అయితే అలా చరణ్ మనస్తత్వాన్ని చాలామంది వాడుకొని ఆయనను బకరాను చేస్తున్నారు అంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు .

ఆయన పక్కనే ఉంటూ ఆయనను తొక్కెస్తున్నారు అని ఈ విషయం అర్థం చేసుకోలేకపోతున్నాడు అని.. కావాలని కొందరు ఆయనని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు అని.. మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు . మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్ లో కూడా రామ్ చరణ్ చాలా సైలెంట్ గా తన పని తాను చూసుకో పోయాడు . అయితే బన్నీ – చరణ్ ఎక్కడ కూడా అంత సఖ్యంగా మెలగలేదు అంటూ ఇన్సైడ్ నుంచి వార్తలు అందుతున్నాయి . అయితే కావాలనే కొందరు ఇలా చరణ్ పై పుకార్లు పుట్టిస్తున్నారు అంటూ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news