Moviesకని విని ఎరుగని డైరెక్టర్ తో పవన్ కల్యాణ్ సినిమా ఫిక్స్.....

కని విని ఎరుగని డైరెక్టర్ తో పవన్ కల్యాణ్ సినిమా ఫిక్స్.. మరో “తమ్ముడు”లాంటి హిట్ కొట్టాడు పో..!!

సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన పేరు చెప్పగానే ఆటోమేటిక్ గా గూస్ బంప్స్ వచ్చేస్తాయి . అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీబిజీగా ముందుకెళ్తున్నాడు . కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు .

హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాత్ భగత్ సింగ్ సినిమాలకు కమిటీ అయ్యాడు. అంతేకాదు ఈ రెండు సినిమాలు అయిపోగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో మరో సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యారట .

ఈ సినిమా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కావడంతో పవన్ కళ్యాణ్ నో చెప్పలేకపోయారట . అంతేకాదు ఎలక్షన్స్ తర్వాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేద్దామంటూ అట్లీకి ప్రామిస్ కూడా చేశాడట పవన్ కళ్యాణ్ . ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్ ఇంత వైరల్ గా మారింది. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news