Moviesపవన కళ్యాణ్ నటించిన ఆ ఒక్క సినిమాను 100 సార్లు చూసిన...

పవన కళ్యాణ్ నటించిన ఆ ఒక్క సినిమాను 100 సార్లు చూసిన కమల్ హాసన్..ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు చాలా చాలా బాగుంటాయి . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 సార్లు చూసిన సరే ఆ సినిమాలు తనివి తీరవు. అలాంటి సినిమాలు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఎన్నెన్నో . అయితే రీసెంట్గా అలాంటి ఒక పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు .

ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కూడా పడ్డాయి. అంతేకాదు అభిమానులు చాలా బాగా ఎంజాయ్ చేశారు . అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే కాకుండా మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్ కి కూడా ఒక సినిమా బాగా ఇష్టంగా ఉంటుంది.. బాగా నచ్చేస్తుంది . ఆ సినిమా మరేదో కాదు “తొలిప్రేమ”. ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఈ సినిమాలోని క్యారెక్టర్లకు కనెక్ట్ అవుతారు అని చెప్పడంలో సందేహం లేదు .

అయితే ఈ సినిమాను కమల్ హాసన్ ఏకంగా 100 సార్లు చూసారట . ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పుకురావడం గమనార్హం. ” పవన్ కళ్యాణ్ లోని అమాయకత్వం ..ఆ నాటీనెస్ తెలిసి తెలియని వయసులో కలిగే ప్రేమ యొక్క లక్షణాలు ..దానిని ఎక్స్ప్రెస్ చేయడంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు “అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు కమల్ హాసన్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news