Moviesఇండస్ట్రీలో ఆ సత్తా ఉన్న మగాడు కేవలం ఎన్టీఆర్ మాత్రమే.. సోషల్...

ఇండస్ట్రీలో ఆ సత్తా ఉన్న మగాడు కేవలం ఎన్టీఆర్ మాత్రమే.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న లేటెస్ట్ న్యూస్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ని బాగా ఫాలో అవుతూ ఉంటారు హీరోలు – హీరోయిన్లు – మేకర్లు. మరీ ముఖ్యంగా రాజమౌళి సెంటిమెంట్ అంటే స్టార్ హీరోల గుండెల్లో రైలు పరిగెత్తేస్తాయి. ఆయనతో నటించిన సినిమా హిట్ అయిందని ఆనందపడాలో ఆ తర్వాత సినిమాలు ఫ్లాప్ అవుతాయి అని బాధపడాలో తెలియని పరిస్థితిని వాళ్లు ఫేస్ చేయాల్సి వస్తుంది.

చాలామంది స్టార్ హీరోస్ ఆ మాటకొస్తే ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో నటించిన ప్రతి ఒక్క హీరో కూడా ఆయన సినిమా తర్వాత ఫ్లాప్స్ ను రుచి చూశారు . అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆ రికార్డును బ్రేక్ చేయబోయేది ఎన్టీఆర్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు . ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం పక్క అంటూ మెగా అభిమానులు కూడా చెప్పేస్తున్నారు . సో రాజమౌళి బ్యాట్ సెంటిమెంట్ కు చరణ్ బలవ్వక తప్పదు . ఎన్టీఆర్ రాజమౌళి సినిమా తర్వాత దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రీసెంట్ గానే రిలీజ్ అయింది . గ్లింప్స్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునింది . అంతేకాదు ఈ గ్లింప్స్ చూసిన తర్వాత జనాలు ఇండస్ట్రీలో రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసే సత్తా ఉన్న మగాడు మా ఎన్టీఆర్ అని దేవరతో చరిత్ర సృష్టించబోతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news