Moviesనమ్రత బర్త డే స్పెషల్ : మహేష్ బాబు ఇంటికి ఎన్ని...

నమ్రత బర్త డే స్పెషల్ : మహేష్ బాబు ఇంటికి ఎన్ని కోట్లు కట్నం తెచ్చిందో తెలుసా.. ఉపాసన-లావణ్య లు కూడా వేస్టే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఇవాళ తన పుట్టినరోజును గ్రాండ్గా జరుపుకుంటుంది . ఆమె తన 53 వ వసంతంలోకి అడుగు పెట్టింది . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ సోషల్ మీడియా సెలబ్రిటీస్ మహేష్ బాబు – సితార – గౌతం ఆమెకు స్పెషల్గా విష్ చేశారు .

మహేష్ బాబు చాలా రొమాంటిక్గా హ్యాపీ బర్త డే ణ్శ్ఘ్.. నా లైఫ్ ని చాలా చక్కగా తీర్చిదిద్దినందుకు థాంక్యూ అంటూ ఆమెకు బర్త్ డే విషెస్ అందించారు . అయితే ఇలాంటి క్రమంలోని నమ్రత మహేష్ బాబు లకు సంబంధించిన ఒక విషయం వైరల్ అవుతుంది. నమ్రత మహేష్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అయితే వీళ్ళ పెళ్లికి మొదటగా సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోలేదు.

ఈ క్రమంలోనే మహేష్ – నమ్రత ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీళ్ళ కట్నం మేటర్ బాగా వైరల్ అయింది. అందుతున్న సమాచారం ప్రకారం ..మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ 1500 కోట్లు ఆయనకు కట్నంగా తెచ్చిందట .ఇది ఉపాసన-లావణ్య ల తెచ్చిన కట్నం కంటే ఎక్కువే అంటున్నారు జనాలు. కానీ వీళ్ళ పెళ్లికి ఖర్చయింది మాత్రం పదివేలే . చాలా సింపుల్ గా సెలబ్రేట్ పెళ్లి చేసేసుకునింది ఈ జంట. నమ్రత బర్త్ డే సందర్భంగా ఇదే న్యూస్ నీ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news