Moviesదేవరలో ఐటెం సాంగ్ చేయబోతుంది ఎవరో తెలుసా..? కొరటాల టేస్ట్ ఇంత...

దేవరలో ఐటెం సాంగ్ చేయబోతుంది ఎవరో తెలుసా..? కొరటాల టేస్ట్ ఇంత బ్యాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట మారింది . కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా దేవర . ఆచార్య లాంటి బిగ్ డిజాస్టర్ తర్వాత కొరటాల ఈ సినిమాను ఎంతో కసితో తెరకెక్కిస్తున్నారు . ఆర్ఆర్ఆర్ లాంటి హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎలాగైనా ఇంకా పెద్ద హిట్ కొట్టాలి అన్న ఊపుతో ఈ సినిమాలో నటిస్తున్నారు .

అయితే ఈ సినిమాలో జాన్వికపూర్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. రెండో హీరోయిన్ గా సాయి పల్లవి – రష్మిక మందన్నా- మృణాల్ ఠాకూర్ లాంటి స్టార్ హీరోయిన్స్ పేర్లు వినబడుతున్నాయి. అయితే రీసెంట్ గా దేవర సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. దేవర సినిమాలో హాట్ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

ఆమె మరెవరో కాదు..మీనాక్షి చౌదరి. గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన మీనాక్షి చౌదరి దేవరలో ఐటమ్ సాంగ్ చేయబోతుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. అయితే ఎన్టీఆర్ లాంటి ఊపు ఉన్న హీరోతో ఇంత బక్కపలచని హీరోయిన్ ఎలా స్టెప్స్ వేయగలదు అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు . చూద్దాం ఏం జరుగుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news