Movies"నాన్న" సెంటిమెంట్ తో తెరకెక్కిన యానిమల్ సినిమాలో.. "నాన్న" అనే పదం...

“నాన్న” సెంటిమెంట్ తో తెరకెక్కిన యానిమల్ సినిమాలో.. “నాన్న” అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో తెలిస్తే షాక్ అయిపోవాల్సిందే(వీడియో)..!!

యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా కెరియర్ లోనే బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా . ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . కుర్రాళ్ళు కూడా వామ్మో అనే రేంజ్ లో బోల్డ్ నెస్ ని ప్రదర్శించారు హీరో హీరోయిన్లు . అయితే ఈ సినిమా మొత్తం ఫాదర్ సెంటిమెంట్ బేస్ మీద తెరకెక్కింది . మొత్తంగా 900 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డును నెలకొల్పింది. యానిమల్ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది .

అయితే థియేటర్లో మిస్సయిన కొన్ని సీన్స్ ఓటీటీకి తాడ్ చేస్తారు అని చాలామంది ఎదురు చూశారు . కానీ సెన్సార్ ఫొటోస్ తో సినిమా స్ట్రీమింగ్ అవుతుంది . ఈ సినిమాలో నాన్న సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే మొత్తంగా ఈ సినిమాల్లో నాన్న అనే పదం ఎన్నిసార్లు పలికారు ఓపికగా కౌంట్ చేశారు ఒక నెటిజన్ . అదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు .

మొత్తంగా ఈ సినిమాలో నాన్న అనే పదాన్ని 196 సార్లు వాడారు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగ తన డైరెక్షన్ ని బాగా ఇంప్లిమెంట్ చేసుకున్నారు అని ఈ సినిమా ఆయనకు బిగ్ హిట్ ఇవ్వడమే కాకుండా మంచి స్థానాన్ని కూడా అందించిందని చెప్పుకొస్తున్నారు. మరికొందరు సంవత్సరానికి ఒక సినిమా తీయడం కన్నా ఐదు సంవత్సరాలకి ఒక్కటి ఇలాంటి సినిమా తెరకెక్కిస్తే చాలు అంటున్నారు .ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news