Moviesటంగ్ స్లిప్ అయిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. మొగుడిని అంత...

టంగ్ స్లిప్ అయిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. మొగుడిని అంత మాట అనేసింది ఏంటి..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . మెగా కోడలు పిల్ల లావణ్య త్రిపాఠి మాట్లాడిన మాటలు ఇప్పుడు మెగా అభిమానులను హర్ట్ చేస్తున్నాయి . మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది . ఇటలీలో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు .

ఆ తర్వాత తమ లైఫ్ లో బిజీ అయిపోయింది ఈ జంట. రీసెంట్గా లావణ్య త్రిపాఠి “మిస్ పర్ ఫెక్ట్” అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ త్వరలోనే స్క్రీనింగ్ కాబోతుంది . ప్రమోషన్స్ లో భాగంగా లావణ్య త్రిపాఠి పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తుంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .

“మీకు ఓసిడి లక్షణాలు ఉన్నాయా..?” అంటూ రిపోర్టర్ ప్రశ్నించగా ..”నీట్ గా ఉండడానికి ఆలోచిస్తాను కానీ, మరీ ఎక్కువగా కాదు ..నాకు ఓసిడి లక్షణాలున్న ఫ్రెండ్ ఒకరు ఉన్నారు . అప్పట్లో నా ఫ్లాట్ పక్కనే ఉండే అమ్మాయిలో ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి. ఆమె పని మనిషి ఇల్లు మొత్తం క్లీన్ చేసేతుంది.. అయినా కానీ మళ్ళీ ఆమె రెండోసారి క్లీన్ చేసుకుంటుంది” అంటూ చెప్పుకు వచ్చింది .

మీ ఆయనకు ఓసిడి ఉందా..? అంటూ సరదాగా అడిగాడు ఓ రిపోర్టర్. ” ఎస్ అంటూ కొంచెం ఉంది అంటూ నవ్వుతూ బదిలిస్తుంది”..” నేను ఏది క్లీన్ చేసిన వరుణ్ మళ్లీ టిష్యూ తో క్లీన్ చేసుకుంటూ ఉంటాడు ..అందుకే చెప్పేసాను ప్రతిసారి నాకు ఇలా చెప్పొద్దు అని” అంటూ లావణ్య ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది . భర్త చెప్తే భార్య ఆ పని చేయాలిగా.. వరుణ్ అంటే ఆ మాత్రం రెస్పెక్ట్ లేదా..? అంటూ మండిపడు తున్నారు ఫ్యాన్స్. లావణ్య సరదాగా చేసిన కామెంట్స్ ను సీరియస్గా తీసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news