Moviesసినీ ఇండస్ట్రీలో మహేశ్ బాబుకు ఉన్న ఏకైక శత్రువు ఇతడే.. కనిపిస్తే...

సినీ ఇండస్ట్రీలో మహేశ్ బాబుకు ఉన్న ఏకైక శత్రువు ఇతడే.. కనిపిస్తే ఉమ్మేసే అంత కోపమా..?

సినిమా ఇండస్ట్రీలో స్నేహితులు కంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు . పైపైకి స్నేహితులుగా కనిపించిన బ్యాగ్రౌండ్ లో మాత్రం గోతులు తవ్వుతూ .. మనల్ని ఎప్పుడు తొక్కేద్దామా..? ఎలా తోసేద్దామా..? అని ఆలోచిస్తూ ఉంటారు. రీసెంట్గా మహేష్ బాబుకి సంబంధించిన ఓ న్యుస్ కూడా నెట్టింట వైరల్ గా మారుతుంది . మహేష్ బాబు చాలా సాఫ్ట్ మైండ్ ..ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతాడు ..ముందు ఒకలా వెనక ఒకలా ..మరోలా ..ఇంకొకసారి ఇంకో మాట అలా మాట్లాడడు.

అయితే మహేష్ బాబు కెరియర్ లో చాలామంది డైరెక్టర్స్ తో ప్రొడ్యూసర్స్ తో సినిమాలు ఓకే చేశాడు . కానీ ఒక ప్రొడ్యూసర్ మాత్రం మహేష్ ని దారుణంగా అవమానించారట . ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న ఆయన మహేష్ బాబుతో సినిమా తీయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించలేదట. ఒక్కడు సినిమాను ఆయన ప్రొడ్యూస్ చేయాల్సింది . కానీ ఒక్కడు సినిమా మహేష్ చేస్తే ఫ్లాప్ అవుతుందని తెలిసి మరో హీరోతో చేద్దామంటూ బ్యాక్గ్రౌండ్ లో స్కెచ్ వేశారట .

కానీ కృష్ణ సపోర్ట్ తో ఒక్కడు సినిమా మహేష్ కి దక్కింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత చాలా ఈవెంట్స్ లోనూ ఆ ప్రొడ్యూసర్ ఎదుటిపడిన ఆయనే మహేష్ బాబుతో మాట్లాడేవాడు కాదట. తప్పు చేసామని తలదించుకునేవాడు . మహేష్ బాబు కూడా చూసి చూడనట్టే వెళ్లిపోయేవాడట. మనల్ని అవమానించిన వాళ్ళు మనం దానికి పనికిరాం అనుకోని మనల్ని హేళన చేసిన వాళ్ల ముందే మనం స్టార్ గా నిలబడితే ఆ కిక్కే వేరు అంటున్నారు మహేష్ బాబు అభిమానులు. ఫ్యాన్స్ ఆయన కనిపిస్తే ఉమ్మేస్తాం అంటున్నారు. అలా మహేష్ కి ఆ ప్రొడ్యూసర్ శత్రువుగా మారిపోయాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news