ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా చిన్మయి ఎంత పాపులారిటీ దక్కించుకుందో .ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ కూడా నటుడుగా డైరెక్టర్ గా మంచి స్థానాన్ని అందుకున్నాడు . వీళ్ళిద్దరి జంట సినిమా ఇండస్ట్రీలో చాలా ఫేమస్ . కాగా రాహుల్ రవీంద్రన్ చాలామందితో ఫ్రెండ్షిప్ బాగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు .
మరీ ముఖ్యంగా హీరోయిన్ సమంత – నందిని రెడ్డి – వెన్నెల కిషోర్ మంచి జాన్ జిగిడి దోస్తులు. న్యూ ఇయర్ సందర్భంగా నందిని రెడ్డి రాహుల్ కి ఫన్నీగా విష్ చేసింది . చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ కు నందిని రెడ్డి ఆసక్తికరంగా మెసేజ్ చేసింది . “రాహులా.. ఈ ఏడాది నీకు అద్భుతమైన గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది.. పకా.. దీనికి నీ భార్య కూడా అంగీకరిస్తుంది” అంటూ మెసేజ్ చేసింది .
ఈ మెసేజ్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులకి తెలియజేస్తూ రాహుల్ స్పందించారు . “నందిని రెడ్డి నాకు మాత్రమే నచ్చాలని ఆకాంక్షించారు ” అంటూ హాస్యాస్పదంగా ట్విట్ చేశారు. అయితే కొంతమంది కావాలని రాహుల్ రవీంద్రన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని .. “అందరికీ నీతులు చెప్పే చిన్మయికి కష్టాలు తప్పవు అంటుంటే మరికొందరు మాత్రం అరే బేవకూఫ్ అది ఆమె పెట్టింది రాహుల్ చేస్తున్న గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి బే “అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!
😂😂😝😝 Nandini Reddy wishing me like only she can😂😂♥️ pic.twitter.com/JdeejbpYAo
— Rahul Ravindran (@23_rahulr) January 1, 2024