Newsఆ హీరోయిన్ తో రాజమౌళి పెళ్లి చేయాలి అనుకున్న విజయేంద్ర ప్రసాద్...

ఆ హీరోయిన్ తో రాజమౌళి పెళ్లి చేయాలి అనుకున్న విజయేంద్ర ప్రసాద్ .. లాస్ట్ మినిట్ లో చెడ కొట్టిన కీరవాణి..ఎందుకంటే..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ దర్శకుడిగా పాపులారిటి సంపాదించుకున్న జక్కన్న గ్లోబల్ వైశ్ గుర్తింపు సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో ఏకంగా ఆస్కార్ అందుకున్న రాజమౌళి గతంలో ఓ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాల్సి ఉన్నింది అని .. కానీ కీరవాణి ఆ పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేశాడు అని ఓ న్యుస్ వైరల్ అవుతుంది.

విజయేంద్ర ప్రసాద్ కి సినిమా ఇండస్ట్రీలో చాలామంది తో మంచి ఫ్రెండ్ షిప్ ఉన్నింది. అంతే కాదు రాజమౌళి కి స్టార్ హీరోయిన్ తో పెళ్లి చేయాలనుకున్నారట . కానీ అప్పటికే రమాను ప్రేమిస్తున్నాడు రాజమౌళి అన్న విషయం తెలిసిన కీరవాణి .. డైరెక్ట్ గా విజయేంద్రప్రసాద్ కు చెప్పి మరి ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేయించి.. రమతో పెళ్లి చేయించారట. డా అంతేకాదు రమ మంచితనం తెలిసిన విజయేంద్ర ప్రసాద్ తన కోడలుగా యాక్సెప్ట్ చేశారు.

అప్పటికే రమాకు పెళ్లి అయ్యింది ..ఓ బిడ్డ కూడా ఉన్నాడు కానీ.. రాజమౌళి ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఇప్పటికి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గానే ట్రెండ్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఒక పాపని దత్త కూడా తీసుకుని పెంచుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news