Moviesసీక్రేట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ నటి.. "క్షమించండి అంటూ ఎమోషనల్...

సీక్రేట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ నటి.. “క్షమించండి అంటూ ఎమోషనల్ పోస్ట్”.. ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకోవడం చాలా కామన్ గా అయిపోతుంది. ఆ లిస్ట్ లోకే వచ్చేసింది కాజల్..కాజల్ పసుపతి. తెలుగు జనాలకు ఏమో కానీ కోలీవుడ్ జనాలకు అయితే అస్సలు అవసరం లేదు . ఈ బ్యూటీ గురించి బాగా తెలుసు. తమిళంలో పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుక్య్న్న ఈ అమ్మడు తెలుగులో కూడా అల్లు శిరీష్ నటించిన డెబ్యూ మూవీ “గౌరవం”లో కీలకపాత్రలో నటించి మెప్పించింది .

నటన పరంగా టూ గుడ్ అనిపించుకున్న ఈ బ్యూటీ తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది . తెలుగులో అవకాశాల కోసం ట్రై చేసిన ఛాన్సెస్ దక్కించుకోలేదు . రీసెంట్గా కాజల్ పసుపతి రెండో పెళ్లి చేసుకున్న న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. నిజానికి కాజల పశుపతికి ఆల్రెడీ పెళ్లయింది. కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ ని ఆమె పెళ్లి చేసుకుంది . అయితే వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఆమె 2012లో ఆయనతో విడాకులు తీసుకుంది .

కాగా రీసెంట్గా కాజల్ రెండో పెళ్లి చేసుకుంది . “ఫైనల్ గా రెండో పెళ్లి చేసుకున్న.. నన్ను క్షమించండి ఫ్రెండ్స్ అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్న ” అంటూ పెళ్లి బట్టలో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ పోస్ట్ పెట్టింది . అయితే భర్తను మాత్రం రిలీజ్ చేయలేదు . దీంతో చాలా డౌట్లు వస్తున్నాయి . నిజంగానే పెళ్లి చేసుకుందా..? లేకపోతే ఏదైనా మూవీ ప్రమోషన్స్ కోసమా..? అంటూ కాజల్ పై మండిపడుతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news