Movies"వద్దు వద్దు అని చెప్పినా కూడా బలవంతం చేయబోయాడు.. అందుకే వార్నింగ్...

“వద్దు వద్దు అని చెప్పినా కూడా బలవంతం చేయబోయాడు.. అందుకే వార్నింగ్ ఇచ్చా”.. ప్రభాస్ పై సలార్ నటి సెన్సేషనల్ కామెంట్స్..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ నటించిన తాజా సినిమా సలార్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ లెక్కలను మార్చేసింది. ప్రభాస్ లోని స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది . ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది . అయితే సలార్ సినిమాలో నటించిన శ్రీయా రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

“ప్రభాస్ ఫుడ్ పిచ్చోడు మనందరికీ తెలిసిందే .. ఫుడ్ పెట్టి చంపేస్తాడు ఇప్పటికే తనతో నటించినా కోస్టార్స్ అందరికీ తన ఇంటి టేస్టు చూపించాడు.. సలార్ సినిమా నటీనటులకు కూడా తన ఇంటి టేస్ట్ చూపించాడు. అయితే ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించిన శ్రేయ రెడ్డి మాత్రం ఫుల్ ఫిట్నెస్ ఫ్రీక్ డైట్ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది . చిన్న విషయంలో కూడా డైట్ మిస్ అవ్వదు . అలాంటి అమ్మాయి దగ్గరికి వెళ్లి ప్రభాస్ నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్పు అంటే ..ముందుగానే చెప్పేసిందిట ..నువ్వు ఫుడ్ పిచ్చోడివి ..నీ ఫుడ్ నేను తినలేను ..నాకోసం ఏమి తీసుకురావద్దు అని “..

“అయినా కూడా ఏంటో చెప్పు అంటూ బలవంతం చేశాడట. దీంతో స్వీట్స్ అని చెప్పిందట . అయితే స్వీట్స్ తీసుకొస్తాను అంటే /// నేను ఈ షూట్ లో ఉన్నంతవరకు నాకు ఏమీ తీసుకోరావద్దు రా బాబు అంటూ స్ట్రైట్ గా స్వీట్ వార్నింగ్ ఇచ్చిందట”. ప్రభాస్ కూడా నాటిగా నవ్వుతూ.. స్ర్లే పో అంటూ వదిలేసాడట .. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది శ్రీయా రెడ్డి . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news