Moviesవామ్మో.. చిరంజీవికి సురేఖ రెండో భార్య నా..? మొదటి భార్య ఎవరో...

వామ్మో.. చిరంజీవికి సురేఖ రెండో భార్య నా..? మొదటి భార్య ఎవరో తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేయడం.. భూతద్దంలో పెట్టి చూడడం కామన్ గా మారిపోయింది . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాల గురించి అయితే ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు జనాలు. ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి సురేఖ రెండో భార్య అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.

అంతేకాదు మెగాస్టార్ మొదటి భార్యని కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు . జనరల్ గా ఎవరికైనా సరే వర్క్ ప్రిఫరెన్స్ ముందుంటుంది . ఆ తర్వాతే కుటుంబం, ఫ్యామిలీ అంతా . మన మెగాస్టార్ కి అంతే.. సినిమాలే ప్రపంచం సినిమాల కోసం ఏమైనా చేస్తాడు. ఎంతకైనా తెగిస్తాడు . పెళ్లి తర్వాత కూడా చిరంజీవి సినిమాల కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు తెలిసిందే.

అయితే చిరంజీవి పెళ్లి తర్వాత తన భార్యను పట్టించుకోకుండా సినిమాలు అంటూ బాగా తిరిగేసేవాడట . కనీసం కొత్తగా పెళ్లయింది.. ఆ అమ్మాయి ఒక్కటే ఇంట్లో ఉంటుంది అని కూడా ఆలోచించకుండా ఎంతసేపు షూటింగ్లు అంటూ తిరిగేవాడట . ఈ క్రమంలోనే అందరూ అప్పట్లో చిరంజీవికి మొదటి భార్య సినిమాలు అని.. రెండో భార్య సురేఖ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు. ఒకానొక సందర్భంలో సురేఖ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ” నాకంటే ఆ సినిమాలే ఆయనకు ఇంపార్టెంట్” అంటూ సరదాగా నవ్వేసింది. దీంతో ఇదే విషయాన్ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news