MoviesANR - నాగ్ - చైతన్య వీళ్లకు ఉన్న ఆ పుట్టుమచ్చ...

ANR – నాగ్ – చైతన్య వీళ్లకు ఉన్న ఆ పుట్టుమచ్చ …అఖిల్ కి ఎందుకు రాలేదు..? అమల తల్లి అవ్వడం వల్లేనా..?

చాలామందికి తండ్రికున్న పోలికలే కొడుకుకి వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా తాత -నాన్న – కొడుకు ముగ్గురికి ఒక్కే దగ్గర పుట్టుమచ్చలు ఉండటం.. ఒకే పోలికలు ఉండడం మనం చూస్తూ ఉంటాం . అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీగా గుర్తింపు సంపాదించుకున్న అక్కినేనీ కుటుంబంలో కూడా ఇదే జరిగింది . అక్కినేని నాగేశ్వరరావు గారికి ఉన్న పోలికలే అక్కినేని నాగార్జునకు ఆ తర్వాత అక్కినేని నాగచైతన్యకు వచ్చాయి . అయితే అక్కినేని అఖిల్ కూడా ఆ ఇంటి మనవడే కానీ వాళ్ళ పోలికలు చాలా తక్కువగానే ఆయనకు వచ్చాయి.

రీజన్ ఏంటో తెలియదు కానీ అక్కినేని నాగేశ్వరరావుకు ..అక్కినేని నాగార్జునకు.. అక్కినేని నాగచైతన్యకు ఒకే దగ్గర పుట్టుమచ్చ ఉంది . అయితే ఆ పుట్టుమచ్చ వారసత్వంగా అఖిల్ కి మాత్రం రాలేదు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని అప్పుడు చాలా పెద్దదిగా రాద్ధాంతం చేశారు కొందరు యాంటీ అక్కినేని ఫ్యాన్స్. అమలా అంటే ఇష్టం లేని వాళ్ళు కొందరు ట్రోల్ చేస్తూ అఖిల్ అక్కినేని వారసుడు కాదు అంటూ దారుణంగా ట్రోల్ చేశారు .

అయితే పుట్టుమచ్చలు అనేటివి చాలా రేర్.. ఆ దేవుడు పుట్టుకతోనే అవి అలా సృష్టిస్తాడని అందులో వారసత్వం అని తీసుకొచ్చి ఎదుటి వాళ్ళను బాధపెట్టకూడదు అంటూ అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు . అంతేకాదు ఏఎన్ఆర్ కు – నాగార్జునకు – నాగచైతన్యకు పుట్టుమచ్చ ఉండడం మంచిదే. అక్కినేని అఖిల్ కి లేకపోవడం తప్పు ఎలా అవుతుంది..? మొదట వారసులు కావడంతో వాళ్ల ముగ్గురికి అలానే వచ్చి ఉండొచ్చు .. అమల అక్కినేని నాగార్జునకు రెండో భార్య ఆ కారణంగా అఖిల్ కి ఆ సెంటిమెంట్ రిపీట్ కాకుండా ఉండొచ్చు .. అంతమాత్రాన అఖిల్ అక్కినేని వారసులు కాకుండా పోతాడా..? అంటూ చాలామంది మండి పడ్డారు . ఆ తర్వాత ఈ విషయాన్ని అందరూ మర్చిపోతూ వచ్చారు. మరోసారి అక్కినేని హేటర్స్ ఈ విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news