Newsపూజాహెగ్డే తొడలు, బొడ్డు చూపించ‌డం అంటే అంత ఇష్ట‌మా... వాటితోనే కాకాప‌ట్టేస్తుందా...!

పూజాహెగ్డే తొడలు, బొడ్డు చూపించ‌డం అంటే అంత ఇష్ట‌మా… వాటితోనే కాకాప‌ట్టేస్తుందా…!

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్‌గా వెలిగింది పొడుగుకాళ్ళ సుందరి పూజా హెగ్డే. కెరీర్ ప్రారంభంలో వరుస ఫ్లాపులొచ్చిన దిల్ రాజు, హరీష్ శంకర్ ఈ బ్యూటీని భుజాన మోసి జనాలలో క్రేజ్ తెచ్చిపెట్టారు. మహర్షి సినిమాతో గానీ పూజా ఖాతాలో ఓ సక్సెస్ చేరలేదు. ముంబైలో పుట్టి పెరిగిన అందం కాబట్టి ఒళ్ళు చూపించడానికి అసలు నో చెప్పదు.

బాలీవుడ్ లో వెళ్ళి బోల్తా పడ్డాక తెలుగులో ఛాన్స్ వస్తే బికినీ వేసి అటు మేకర్స్ ని ఇటు జనాలని అట్రాక్ట్ చేసింది. దువ్వాడ జగన్నాధం సినిమాతో నేను అన్నిటికీ రెడీ అని క్లియర్ గా క్లారిటీ ఇచ్చింది. హరీష్ శంకర్, త్రివిక్రం లాంటి దర్శకులకి ఈ మాత్రం ఇస్తా అంటే చాలు ఏమాత్రం రెచ్చిపోయి చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పూజా హెగ్డేలో ఉన్న సె… క్స్ సింబల్స్ ఆమె తొడలు. అసలే కాళ్ళు పొడుగు కాబట్టి తొడలు చాలా సె…క్సీగా ఉంటాయి. ఇక నాజూకు నడుము దాని మధ్యలో చిలీగారెకి ఉన్నంత బొడ్డు ..వీటి మీదే ఈ దర్శకులు ఎక్కువగా ఫోకస్ చేశారు. చూపించినప్పుడు బాగానే చూపించింది గానీ, బాలీవుడ్ లో ఛాన్స్ వచ్చేసరికి మాత్రం తెలుగోళ్ళకి నా బొడ్డు, నా కాళ్ళు, తొడలు చాలు..ఇంకేమీ అవసరం లేదన్నట్టుగా మాట్లాడి బుక్కైంది.

ఇక్కడ తెలుగు వాళ్ళు అవన్నీ చూడకుండానే ఎంతోమంది హీరోయిన్స్ ని ఆదరించారు. సాయి పల్లవి లాంటి అమ్మాయికి ఫిదా అయ్యారు. నీకు చూపించాలని ఉంది, అవకాశాలు రాబట్టుకోవాలని కసి ఉంది కాబట్టే కదా అవన్నీ చూపించింది. లేదంటే ఎందుకు చూపిస్తావు. పూజా ఒకదశలో అన్న మాటలకి మన నెటిజన్స్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే. నీకున్నవే అందరికీ ఉన్నాయి. అవి చూసే మోజు పడలేదు. అని గట్టిగానే ఇచ్చుకున్నారు. ఈ మధ్యలో ఫ్లాపులొచ్చి పక్కన పడేశారు. మళ్ళీ అవకాశాల కోసం అందరినీ కాకా పడుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news