Newsఓరి నీ దుంప తెగ..మా ప్రభాస్ అన్న సినిమాలో ఆ బోల్డ్...

ఓరి నీ దుంప తెగ..మా ప్రభాస్ అన్న సినిమాలో ఆ బోల్డ్ బ్యూటీ నా..?.. డైరెక్టర్ కి చెప్పు దెబ్బలు తప్పేలా లేవే..?

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ప్రెసెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు . త్వరలోనే సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో “స్పిరిట్” అనే సినిమాలో నటించబోతున్నాడు. మరికొద్ది నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ అయిన యానిమల్ సినిమాకి సంబంధించిన రివ్యూస్ ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూసాం.

మరీ ముఖ్యంగా నేషనల్ క్రష్ లాంటి హీరోయిన్ రష్మిక మందన్నా సినిమాలో నటించినప్పటికీ కేవలం చిన్న పాత్ర నటించిన తృప్తి రోల్ హైలెట్ అయింది . రన్బీర్ కపూర్ తో ఏకంగా న్యూడ్ క్యారెక్టర్ లో కనిపించి నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది. అంతేకాదు సందీప్ రెడ్డివంగా నెక్స్ట్ తెరకెక్కించే ప్రభాస్ సినిమాలోను ఈ బ్యూటీ హీరోయిన్గా చూస్ చేసుకున్నాడు అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో జనాలకు తృప్తి బాగా నచ్చేసిన తెలుగు జనాలకు మాత్రం ఒళ్ళు మండిపోయేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా రెబల్ ఫ్యాన్స్ ” మా ప్రభాస్ అన్న సినిమాలో అలాంటి బ్యూటీనా ..? నిజంగా నువ్వు అదే సాహసం చేస్తే థియేటర్స్ లో చెప్పులు విసురుతామంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు “. మరి కొందరు ప్రభాస్ కెరియర్ సంక నాకి పోతుంది ఆ పని చేస్తే అంటూ మండిపడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు తృప్తి – ప్రభాస్ కాంబో లో తెరకెక్కబోతున్న స్పిరిట్ సినిమా న్యూస్ లు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news