Newsఅవకాశాలు కోసం ఆఖరికి అలా కూడా చేస్తున్న పూజా హెగ్డే.. పగవాడికి...

అవకాశాలు కోసం ఆఖరికి అలా కూడా చేస్తున్న పూజా హెగ్డే.. పగవాడికి కూడా ఈ పరిస్ఘితి రాకూడదు రా సామీ..!!

ప్రజెంట్ హీరోయిన్ పూజ హెగ్డే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు తెలిసిందే . చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా లేకుండా అల్లాడిపోతున్న ఈ బ్యూటీ ఏ డైరెక్టర్ ఏ హీరో పిలిచి అవకాశాలు ఇస్తారా ..??అంటూ ఎదురుచూస్తుంది . మరీ ముఖ్యంగా బాలీవుడ్ జనాలు అయితే పూజా హెగ్డేను పట్టించుకోవడమే మానేశారు. ముంబై సిటీలో బాగా ఓపెన్ గా తిరుగుతున్నా కానీ ఎవరో మనిషి వెళ్తుందే తప్పిస్తే .. ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అని మర్చిపోయారు .

ఈ క్రమంలోనే పూజ అవకాశాల కోసం పూర్తిగా హద్దులు మీరిపోయింది . నిన్న మొన్నటి వరకు చిట్టి పొట్టి నిక్కర్లలో మిడ్డీలో ఫోటోషూట్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు ఏకంగా ప్యాంట్ లేకుండా ఇన్నర్ ధైస్ ప్రైవేట్ భాగాలను కూడా చూపించేసింది . దీన్ని బట్టి చూస్తుంటే అమ్మడు ఏదైనా చేయడానికి.. ఏదైనా చూపించడానికి రెడీ అంటూ సిగ్నల్ ఇచ్చేసింది అంటున్నారు అభిమానులు.

అంతేకాదు పూజా హెగ్డే మళ్లీ పునర్ వైభవం అందుకోవాలి అంటే కచ్చితంగా ఇలాంటి ఎక్స్పోజింగ్ అవసరం అంటున్నారు జనాభా . అందుకే పూజ హెగ్డే కూడా ఈ విధంగా ఎక్స్పోజ్ చేస్తూందేమో..?? చూద్దాం ఏ డైరెక్టర్ మెచ్చి పిలి ఆఫర్ ఇస్తాడో..? ప్రజెంట్ పూజా హెగ్డే చేతిలో ఒక్కటి అంటే ఒక్క ఆఫర్ కూడా లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news