News"ఆ సినిమా చేస్తే నా కెరీర్ సంకనాకిపోతుంది అని తెలిసిన చేశా".....

“ఆ సినిమా చేస్తే నా కెరీర్ సంకనాకిపోతుంది అని తెలిసిన చేశా”.. హీట్ పెంచేస్తున్న నాగ చైతన్య బోల్డ్ కామెంట్స్..!!

ప్రజెంట్ నాగచైతన్య మంచి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు . గత కొంతకాలంగా ఒక హిట్ లేఖ అల్లాడిపోతున్న నాగచైతన్యకు దూత వెబ్ సిరిస్ తో మంచి క్రేజీ హిట్ పడింది. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మరోసారి ఆయన పేరు మారుమ్రోగిపోతుంది . కాగా దూత వెబ్ సిరీస్ సక్సెస్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతున్న నాగచైతన్య తన కెరీర్ లో నటించిన ఓ సినిమాపై సంచలన కామెంట్స్ చేశాడు.

“ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు అని కేవలం ఆ సాటిస్ఫాక్షన్ కోసమే నేను సినిమా చేశాను” అంటూ చెప్పి అభిమానులకు దిమ్మతిరిగిపోయే రేంజ్ లో షాక్ ఇచ్చారు. ఆ సినిమా మరేంటో కాదు లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అని ఆయనకు ముందే తెలుసట . ఈ సినిమాను జనాలు పెద్దగా లైక్ చేయరు అని కూడా ఆయన ముందుగానే గెస్ చేశారట .

కానీ “అమిర్ ఖాన్ అంటే ఆయనకు చాలా ఇష్టమని ..ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను అన్న ఫీలింగ్ కోసమే ఈ సినిమా చేశాను “అంటూ చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు నాగచైతన్య . ఆ తర్వాత వచ్చిన కస్టడీ, థాంక్యూ సినిమాలు కూడా అలాగే ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఫుల్ సతమతమైపోయిన నాగచైతన్యకు దూత మంచి కం బ్యాక్ ఇచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news