Moviesఐటెం సాంగ్స్ చేసే హీరోయిన్స్ పరిస్థితి అంత దారుణంగా ఉంటుందా..? డైరెక్టర్స్...

ఐటెం సాంగ్స్ చేసే హీరోయిన్స్ పరిస్థితి అంత దారుణంగా ఉంటుందా..? డైరెక్టర్స్ పిండి పిండి నలిపేస్తారా..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్స్ చేయడం సర్వసాధారణం . మరీ ముఖ్యంగా కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్లు బడా హీరోయిన్స్ ని ఐటమ్ సాంగ్స్ లో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు క్రేజ్ ఉన్న హీరోయిన్ ఐటెం సాంగ్ చేస్తే .. ఆ పాటకు మరింత పబ్లిసిటీ పాపులారిటీ దక్కుతుంది అనేది ఆ డైరెక్టర్ల అభిప్రాయం . అయితే కొంతమంది మాత్రం ఐటమ్ సాంగ్స్ చేయడానికి వేరే ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ లని రప్పిస్తూ ఉంటారు .

ఎక్కువగా ముంబై నుంచి హీరోయిన్స్ ని ఐటమ్ సాంగ్స్ లో తీసుకుంటూ ఉంటారు. చాలామంది ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్స్ ఐటమ్ సాంగ్స్ లో నటించే వాళ్లకి పెద్దగా విలువ ఇవ్వరట . అంతేకాదు వాళ్లను ఐటమ్ గర్ల్ గానే చూస్తూ ఉంటారట . మరి ముఖ్యంగా ముంబై నుంచి వచ్చే మోడల్స్ ను అయితే దారుణాతి దారుణంగా బిహేవ్ చేస్తారట. కొందరు సాంగ్ షూట్ లో ఎక్కడపడితే అక్కడ నిలిపేస్తారట .

అంతే కాదు కొంతమంది పక్కలోకి రండి సుఖపెట్టండి అంటూ దారుణంగా ఇబ్బంది పెడతారట. ఎంత ఐటెం సాంగ్స్ చేసినా మేము ఐటమ్ గర్ల్ కాదు అని చెప్పినా కూడా వినకుండా వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటారట. అవకాశాల కోసం అవి చూసి చూడనట్లు వెళ్ళిపోతూ ఉంటారట సదరు ఐటమ్ సాంగ్స్ చేసే హీరోయిన్స్ . అంతేకాదు కొంతమంది స్టార్ హీరోయిన్స్ కూడా ఇలాంటి తిప్పలు ఫేస్ చేశారట . మరి ముఖ్యంగా బడా హీరో సినిమాల్లో ఐటమ్ సాంగ్ అంటే కొరియోగ్రాఫర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎక్కువ ఫోకస్ హీరోయిన్ పైన పెడతారు అని.. తాకరానిచోట తాకిన చూసి చూడనట్టు వెళ్లిపోవాలి అని చాలామంది హీరోయిన్స్ చెప్పుకొచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news