Moviesఈ న్యూ ఇయర్ కి శ్రీలీల రిసొల్యూసహన్ ఏంటో తెలిస్తే ..జుట్టు...

ఈ న్యూ ఇయర్ కి శ్రీలీల రిసొల్యూసహన్ ఏంటో తెలిస్తే ..జుట్టు పీక్కుంటారు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. న్యూ ఇయర్ వస్తుంది ..అనగానే చాలామంది ఈ సంవత్సరంలో చేయలేని పనులను కొత్త సంవత్సరంలో చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు . దానికి తగ్గట్టు పక్కా ప్రణాళికను వేసుకుంటూ ఉంటారు . అయితే ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్ల కి కూడా ఈ అలవాటు ఉంది .

తాజాగా హీరోయిన్ శ్రీలీల న్యూ ఇయర్ రిసల్యూషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ శ్రీలీల న్యూ ఇయర్ రిజర్వేషన్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా మతులు పోతాయి . ఎవరైనా సరే బిజీగా ఉన్న షెడ్యూల్ నుంచి రిలాక్స్ అవ్వాలీనుకుంటారు. కానీ శ్రీలీల మాత్రం ఈ సంవత్సరం సక్సెస్ఫుల్గా బాగా ముందుకెళ్ళింది .

నెక్స్ట్ సంవత్సరం కూడా ఇంతకు మించిన ఆఫర్లతో బాగా నేను ముందుకు వెళ్లాలి ..అంతేకాదు ప్రతి విషయంలోనూ మా అమ్మ కోరిక నెరవేర్చాలి.. అదేనా న్యూ ఇయర్ కోరిక అంటూ చెప్పుకొస్తుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రజెంట్ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ గా ముందుకు వెళ్తుంది ఈ కన్నడ పిల్ల శ్రీలీల..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news