Moviesబన్నీ అభిమానులకు ఎగిరి గంత్తేసే న్యూస్.. పుష్ప2 లో ఆ స్టార్...

బన్నీ అభిమానులకు ఎగిరి గంత్తేసే న్యూస్.. పుష్ప2 లో ఆ స్టార్ హీరో కూతురు.. సుక్కు ప్లానింగ్ కేకో కేక..!!

పుష్ప .. పుష్ప రాజ్ నీ యవ్వ తగ్గేదేలే ఈ డైలాగ్ విన్న ప్రతిసారి మనకు తెలియకుండా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అంతేకాదు అలాంటి ఒక క్రేజీ బాడీ మోడ్యులేషన్స్ లో బన్నీ చెప్పిన ఈ డైలాగ్ అందరికీ ఇష్టమే . పుష్ప1తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న బన్నీ పుష్ప2తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాడు .

ఈ క్రమంలోనే పుష్ప2 సినిమాపై మరింత హైప్స్ పెంచేస్తున్నారు సుకుమార్ . ఈ సినిమాలో నటించే ప్రతి చిన్న పాత్ర కోసం కూడా బన్నీ – సుకుమార్ చాలా కేర్ తీసుకుంటున్నారట. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎండింగ్లో శ్రీవల్లికి పుష్ప రాజ్ కి పెళ్లి అవుతుంది. అయితే పుష్ప2 స్టార్టింగ్ సీన్ లోనే వాళ్లకు బిడ్డ పుట్టినట్లు చూపిస్తారు.

అయితే ఆ బిడ్డ పాత్రను నటించబోయేది ఎవరో కాదు అల్లు అర్హ. ఎస్ ఈ విషయాన్ని సీక్రెట్ గా దాచాడు సుకుమార్ అంటూ మేకర్స్ ద్వారా తెలుస్తుంది. ఈ సర్ ప్రైజ్ ని కలలో కూడా బన్ని ఫాన్స్ ఊహించలేరని.. ఆ విధంగా సర్ప్రైజ్ ను ప్లాన్ చేశాడు సుకుమార్ అన్న ఓ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news