Newsమరో పూజా హెగ్డేలా తయారైన స్టార్ హీరోయిన్.. తొందరలోనే తట్టా బుట్టా...

మరో పూజా హెగ్డేలా తయారైన స్టార్ హీరోయిన్.. తొందరలోనే తట్టా బుట్టా సర్దేస్తుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ స్థానాన్ని ఎంజాయ్ చేసి ఇప్పుడు బొక్క బోర్ల పడి చేతిలో ఒక్క అవకాశం లేకుండా ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకుంటున్న పూజా హెగ్డే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం . ఆమె పక్కనే వెళ్తున్న సరే జనాలు పట్టించుకోని పరిస్థితి ఏర్పడుతుంది.

హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసిన సరే జనాలు ఆమెను కేర్ చేయడం లేదు . అయితే ఇలాంటి పోజిషన్ కి పూజా హెగ్డే నే కారణం అంటూ ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . గతంలో ముందు వెనక ఆలోచించుకోకుండా సినిమాలకు సైన్ చేసే ఆమె తన ఫ్లాప్స్ తానే కొని తెచ్చుకుంది అంటూ మండిపడుతున్నారు . ప్రెసెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది శ్రీ లీలా అంటూ ఆమె అభిమానులు మండిపడుతున్నారు .

వరుసగా క్రేజీ క్రేజీ ఆఫర్లు అందుకుంటూ ముందుకెళ్తున్న శ్రీ లీల సినిమాలో తన పాత్ర ఏంటో కూడా తెలియని రేంజ్ లో సంతకాలు చేసేస్తుందని .. ఆ కారణంగానే ఆది కేశవ – ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమాలు ఆమెకు నెగిటివ్ టాక్ తెచ్చిపెట్టాయి అని అంటున్నారు . అంతేకాదు ఇదే ట్రెండ్ కొనసాగితే ఫ్యూచర్లో పూజ హెగ్డే పరిస్థితి శ్రీలీల ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ వార్న్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news