Newsముసలోడి పక్కన ఇంత కత్తి లాంటి ఫిగరా..? ఆ సినిమా కోసం...

ముసలోడి పక్కన ఇంత కత్తి లాంటి ఫిగరా..? ఆ సినిమా కోసం క్రేజీ బ్యూటీని సెలక్ట్ చేసుకున్న చిరంజీవి..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి .. ఈ మధ్యకాలంలో చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతూనే వస్తుంది . పక్కాగా చెప్పాలంటే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో హిట్ అందుకున్నవి రెండు అంటే రెండు సినిమాలే ..అవి కూడా కలెక్షన్స్ పరంగా బాగానే వచ్చినా .. టాక్ పరంగా నటన పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి ..చెప్పుకోతగా సినిమాలు అని కూడా జనాలు భావించడం లేదు .

అయితే ఈసారి రూట్ మారుస్తూ డిఫరెంట్ జోనర్ సినిమాలను చూస్ చేసుకుంటున్నాడు చిరంజీవి. ఈ క్రమంలోనే బింబిసార డైరెక్టర్ వశిష్టతో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు . అయితే ఈ సినిమాలో మెగాస్టార్ ఏకంగా 5 మంది హీరోయిన్స్ తో నటించబోతున్నాడు అన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. అంతేకాదు మొదటి హీరోయిన్గా ఎక్కువ ప్రియారిటీ ఉన్న పాత్ర కోసం హీరోయిన్ త్రిషని చూస్ చేసుకున్నాడట చిరంజీవి.

ఈ రోల్ కోసం అనుష్క శెట్టి – సంయుక్త- మృణాల్ లాంటి హీరోయిన్స్ కాంపిటీషన్లో ఉన్న త్రిషకి ఆయన ఓటు వేయడం గమనార్హం. అంతేకాదు ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్స్ కూడా హైలెట్ గా ఉండబోతున్నాయట . అయితే పలువురు మెగా హెటర్స్ మాత్రం చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు . ముసలోడివి నీకెందుకు త్రిషతో సినిమా .. ఆమె అందం ముందు నువ్వు దేనికి పనికి వస్తావు అంటూ వల్గర్ గా కామెంట్ చేస్తున్నారు . మరికొందరు ఆమె మేకప్ వేయకపోతే ముసలి ముఖమే అని మెగాస్టార్ కన్నా దారుణంగా ఉంటుంది అని త్రిషని మధ్యలోకి లాగుతూ ట్రోల్ చేస్తున్నారు . ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు, చోటా కె నాయుడు చాయాగ్రహుడుగా పనిచేస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news