Newsహీరోయిన్లతో బంచిక్ బం యవ్వారాలు నడిపిన స్టార్ క్రికెటర్స్ వీళ్లే.. అందరూ...

హీరోయిన్లతో బంచిక్ బం యవ్వారాలు నడిపిన స్టార్ క్రికెటర్స్ వీళ్లే.. అందరూ మహా ముదుర్లే..!!

ఒక సినిమా చేస్తున్న టైంలో హీరో హీరోయిన్లు.. డైరెక్టర్లు హీరోయిన్లు ప్రొడ్యూసర్లు హీరోయిన్లు .. రిలేషన్షిప్ మైంటైన్ చేస్తూ ఉంటారు . ఆ తర్వాత అవి కంటిన్యూ అవ్వచ్చు బ్రేకప్ కూడా అవ్వచ్చు . అయితే కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు క్రికెటర్స్ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలకు ఫిదా అయిపోయి ఎఫైర్ నడిపారు . అలాంటి ఇండియన్ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

మహేంద్రసింగ్ ధోని : ఈ పేరుకు ప్రత్యేక పరిచయాల అవసరం లేదు . ఒకానొక సమయంలో అసలు ధోనీ లేకపోతే టీమిండియా ఏమైపోతుందో అనే పరిస్థితికి వచ్చేసింది . అంతలా తన టాలెంట్ తో తన ఆటతీరుతో ఇండియాకు ఎన్నో కప్స్ తీసుకొచ్చారు . అయితే ఈయన హీరోయిన్ దీపికా పదుకొనే ,రాయ్ లక్ష్మి లతో ఎఫైర్ మైంటైన్ చేశారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .

యువరాజ్ సింగ్ : క్రికెట్లో మన్మధుడిగా పేరు సంపాదించుకున్న యువరాజ్ సింగ్ సైతం నేహా దుపియా.. కిమ్ శర్మ .. ప్రీతిజింతా తో ఎఫైర్ నడిపించారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .

గంగూలీ: క్రికెటర్ గంగోలి కూడా హీరోయిన్ నగ్మతో అప్పట్లో చాలా కాలం రిలేషన్షిప్ లో ఉన్నారు అంటూ వార్తలు వినిపించాయి

విరాట్ కోహ్లీ : హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈయన పెళ్లికి ముందు చాలా అఫైర్స్ మైంటైన్ చేశారు అంటూ వార్తలు వినిపించాయి . సోఫియా , తమన్నా లాంటి స్టార్ బ్యూటీస్ తో ఈయన డేటింగ్ చేశాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .

రోహిత్ శర్మ : రోహిత్ శర్మ కూడా సింగర్ నటి సోఫియా తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.

కేఎల్ రాహుల్: యంగ్ సెన్సేషన్ కేఎల్ రాహుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి . ఆ తర్వాత సునీల్ శెట్టి కుమార్తె ఆదియ శెట్టిని ప్రేమించి వివాహం చేసుకున్నారు.

శుభమన్ గిల్: సారా టెండూల్కర్ తో ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మరో హీరోయిన్ సారా అలీ ఖాన్ తో కూడా ఆయన ప్రేమ యవ్వారం కొనసాగిస్తున్నాడు అంటూ సీరియస్ గానే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా మన టీం ఇండియన్ ప్లేయర్స్ పలువురు అందాల ముద్దుగుమ్మల అందాలకు ఫిదా అయిపోయి కెరియర్లో కొన్ని నిందలు తమపై వేసుకున్నారు…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news