News"ఆ బిడ్డతో వీళ్లకి సంబంధం లేదా..?".. కాక రేపుతున్న మెగా డాటర్...

“ఆ బిడ్డతో వీళ్లకి సంబంధం లేదా..?”.. కాక రేపుతున్న మెగా డాటర్ లెటేస్ట్ పోస్ట్..!!

మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు జెట్ స్పీడ్లో నెట్టింట ట్రెండ్ అయిపోతున్నాయి. అది ఏ విషయమైనా సరే మెగా ఫ్యామిలీ అని కనిపిస్తే చాలు ట్రోలింగ్ చేయడానికి సిద్ధమైపోతున్నారు జనాలు. మరీ ముఖ్యంగా రీసెంట్ గా మెగా డాటర్ శ్రీజ పెట్టిన పోస్ట్ పై అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా మెగా డాటర్ శ్రీజ తన ఇంట్లోని పిల్లల ఫోటో షేర్ చేస్తూ స్పెషల్ నోట్ ని పంచుకున్నింది.

మెగా అల్లు కుటుంబంలోని పిల్లలు ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ పిల్లల మనస్తత్వం గురించి పోస్ట్ చేసింది. “ఇక్కడ ఉన్న అన్ని చిన్న హృదయాలు ప్రేమ స్వచ్ఛత నవ్వు ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటున్నాను ..మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు “అంటూ పోస్ట్ చేసింది . అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ ఫోటోలో రామ్ చరణ్ కూతురు క్లిం కారా లేకపోవడం గమనార్హం .

అఫ్కోర్స్ క్లిం కార ఫోటో రివిల్ చేయడానికి ఎవరు ఇష్టపడడం లేదు . అయితే అట్లీస్ట్ ఉపాసన చరణ్ పోస్ట్ చేసినట్లు క్లింకార ఫోటోని షేర్ చేస్తూ ఫోటో పైన ఫేస్ కనిపించకుండా ఏదైనా ఎమోజి పెట్టి షేర్ చేసుంటే ..ఇంకా బాగుండేది అని మీరు ఇలా క్లీం కార ఫోటో షేర్ చేయకుండా మిగతా పిల్లల ఫోటోలు షేర్ చేయడం వల్ల మీకు క్లీం కారా అంటే ఇష్టం లేదన్న భావన అందరికీ కలుగుతుంది అని మెగా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో శ్రీజ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news