Newsమహేష్ కు ఆ హీరోయిన్ అంటే ఎక్కడో మంట ..అందుకే మూడు...

మహేష్ కు ఆ హీరోయిన్ అంటే ఎక్కడో మంట ..అందుకే మూడు సార్లు ఆమెని రిజెక్ట్ చేసేసాడా..!

సినిమా ఇండస్ట్రీలో నెగెటివిటీ లేని హీరో ఎవరు .. నెగటివ్ కామెంట్స్ రాని హీరో ఎవరు అంటే అందరికీ గుర్తొచ్చే పేరు మహేష్ బాబు . మిగతా హీరోలు కూడా పాజిటివిటీ నెగిటివిటీ ఉంటుంది. కానీ మహేష్ బాబులో మాత్రం అందరూ పాజిటివిటినే చూస్తూ ఉంటారు .ఆ విషయం అందరికీ తెలిసిందే . కాగా మహేష్ బాబుకు కూడా ఓ హీరోయిన్ మండించ్చింది అంటే ఆయన ఓపికను ఎంత టెస్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

ఆ హీరోయిన్ మరెవరో కాదు. నయనతార.. ఎస్ మహేష్ బాబుతో ఏకంగా మూడు సినిమాల్లో చేసే ఛాన్స్ మిస్ చేసుకుంది నయనతార . మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్లే కావడం గమనార్హం. మహేష్ బాబు నయనతార కాంబినేషన్లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ డైరెక్టర్స్ మాత్రం సెట్ చేయడానికి చాలా ట్రై చేశారట . అయితే నయనతార ఓవర్ యాక్టింగ్ చేసి కండిషన్స్ ఎక్కువ పెట్టడం ప్రమోషన్స్ కి రాను అని చెప్పడంతో మహేష్ బాబు తోక కట్ చేసి మూడు సినిమాలను రిజెక్ట్ చేసేసారట .

దీంతో మహేష్ బాబుకి ఆ హీరోయిన్ అంటే కోపం అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ఆశ్చర్యమేంటంటే ఏదైనా ఈవెంట్ లో కనపడిన నయనతారతో మహేష్ బాబు మాట్లాడడు ..ఎందుకు మాట్లాడడొ అర్థం కూడా కాదు.. హెడ్ వెయిట్ ఉన్న హీరోయిన్ తో మనకెందుకు అనుకున్నాడా ..? లేకపోతే ఆమెతో మాట్లాడడం దండగనుకున్నాడా..? ఆయనకే తెలియాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news