Moviesపెళ్లైన పది రోజులకే మెగా బుద్ధి బయటపెట్టిన వరుణ్.. లావణ్యకి కోలుకోలేని...

పెళ్లైన పది రోజులకే మెగా బుద్ధి బయటపెట్టిన వరుణ్.. లావణ్యకి కోలుకోలేని షాక్ ఇది..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్ రీసెంట్ గానే హీరోయిన్ లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కొన్నాళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతున్న ఈ జంట ఫైనల్లీ నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో గ్రాండ్గా పెళ్లి చేసుకుని భార్యాభర్తలు అయిపోయారు. నవంబర్ 5వ తేదీ హైదరాబాద్ లో గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఇచ్చారు. అయితే దీని తర్వాత ఇక వరుణ్-లావణ్య త్రిపాఠిలా హనీమూన్ ఫొటోస్ నే మనం చూడబోతున్నాం అంటూ తెగ ఆనంద పడ్డారు మెగా ఫాన్స్ కు బాడ్ న్యూస్ వినిపించాడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ .

పెళ్లి తర్వాత సరదాగా భార్యతో గడపడానికి హనీమూన్ కి వెళ్ళకుండా ఈ హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయాలలో బిజీబిజీగా ముందుకెళ్ళిపోయాడు. ప్రజెంట్ వరుణ్ తేజ్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి మట్కా ..మరొకటి ఆపరేషన్ వాలెంటైన్ . ఆపరేషన్ వాలెంటైన్ చిత్ర షూటింగ్ పూర్తి అయిపోయింది . కొన్ని సంఘటనల స్ఫూర్తితో తెలుగులో హిందీ బైలింగ్వల్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ లో వరుణ్ పైలెట్గా కనిపించబోతున్నాడు.

ప్రజెంట్ ఈ మూవీ ప్రొడక్షన్ వర్క్ ముంబైలో జరుగుతుంది. దీనికోసం ముంబై వెళుతూ ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు వరుణ్ తేజ్ .. అయితే పెళ్లి తర్వాత హనీమూన్ కోసం భార్యతో వెళ్లాల్సిన వరుణ్ ఒక్కడే ఇలా కనిపించడంతో మెగా ఫాన్స్ హర్ట్ అయిపోతున్నారు భార్యతో సరదాగా తిరగకుండా నీకు ఈ సినిమాలు అప్పుడే ఎందుకు బాసు అంటుంటే .. మరికొందరు ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు ఎంజాయ్ చేయ్ వరుణ్ అంటూ సలహా ఇస్తున్నారు. అయితే లావణ్య సలహా మేరకే వరుణ్ ఇలా సినిమాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని హనీమూన్ ఎప్పుడైనా వెళ్లొచ్చు కెరియర్ ఇంపార్టెంట్ అంటూ లావణ్య సలహా ఇచ్చిందట . అప్పుడే మెగా కోడలు తన భర్త లైఫ్ విషయం గా జాగ్రత్తలు తీసుకుంటుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు లావణ్యకు ఇది నిజంగా బిగ్ షాక్ అంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news