Newsమహేష్ కు అలాంటి సజెషన్ ఇచ్చిన చరణ్ - తారక్... కోపంతో...

మహేష్ కు అలాంటి సజెషన్ ఇచ్చిన చరణ్ – తారక్… కోపంతో రగిలిపోతున్న నమ్రత శిరోద్కర్..!

రీసెంట్ గా రామ్ చరణ్ ఇంట్లో దీపావళి పార్టీ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పిక్చర్స్ సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పార్టీలో సరదాగా మాట్లాడుకున్న తారక్ – బన్నీ – చరణ్ – మహేష్ లు కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. తారక్ – చరణ్.. మహేష్ కు బన్నీకు స్పెషల్ సజెషన్స్ ఇచ్చారట .

మరి ముఖ్యంగా మహేష్ బాబుకు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నావ్ జాగ్రత్త..చెప్పిన దానికి రెండు సంవత్సరాలు టైం తీసుకుంటాడు అంటూ ఫన్నీగా రాజమౌళి గురించి మాట్లాడుకున్నారట . అంతేకాదు అప్పటి లా డైటింగ్లు చేస్తే జక్కన్నతో కుదరదు కడుపునిండా తినాలి.. ఒక్కొక్క దానికి 10 – 15 టేకులు తీసుకుంటాడు జాగ్రత్త మహేష్ అంటూ చాలా సరదాగా వీళ్ళ సంభాషణ జరిగిందట .

అయితే పక్కనే ఉంటూ నమ్రత శిరోద్కర్ వీళ్ళ ఫన్నీ కాన్వర్జేషన్ ని విని.. ఇంటికి వెళ్ళాక మహేష్ కు బ్రెయిన్ వాష్ చేసిందట . వాళ్లేదో సరదాగా చెప్పారు నువ్వు సీరియస్ గా తీసుకొని ఈ ప్రాజెక్టు విషయంలో భయపడకు అంటూ సజెస్ట్ చేసిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news