News"అదంతా అలాంటి బ్యాచ్".. మహేష్ - బన్నీ- చరణ్ - తారక్...

“అదంతా అలాంటి బ్యాచ్”.. మహేష్ – బన్నీ- చరణ్ – తారక్ ల ఫోటో పై ప్రభాస్ సెన్సేషనల్ కామెంట్స్..!!

రీసెంట్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి . ఈ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు అందరు వచ్చి సందడి సందడి చేశారు. దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . కాగా ఇలాంటి క్రమంలోనే ఈ పార్టీలో ప్రభాస్ మిస్ అయ్యాడు .

నిజానికి ప్రభాస్ కి కూడా ఇన్విటేషన్ అందింది. కానీ పలు వ్యక్తిగత కారణాల చేత ఆయన ఈ ఫంక్షన్ కి హాజరు కాలేదు. ఇలాంటి క్రమంలోనే సరదాగా వాళ్ళ వాట్సప్ గ్రూప్లో మాట్లాడుతూ ప్రభాస్ మిస్ అయ్యాడు ..అంటూ వీళ్ళ నలుగురు కలిసి ఉన్న ఫోటోను వాట్సప్ గ్రూపులో షేర్ చేశారట . అయితే ప్రభాస్ కూడా ఆ వాట్సాప్ గ్రూప్ లో ఫన్నీ కామెంట్ చేసారట .

“అదంతా అంకుల్ బ్యాచ్.. ఐ యాం స్టిల్ బ్యాచిలర్ ” అంటూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చాడు . ప్రెసెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే ఈ నలుగురు పక్కన ప్రభాస్ ఫోటో ఉంటే కెవ్వు కేకే అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news