Moviesఆ విషయంలో ఎప్పుడు తారక్ తరువాతే చరణ్.. మెగా అభిమానులకు మండిస్తున్న...

ఆ విషయంలో ఎప్పుడు తారక్ తరువాతే చరణ్.. మెగా అభిమానులకు మండిస్తున్న తొక్కలో లాజిక్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ ఓవరాక్షన్ ఎక్కువ చేస్తున్నారని చెప్పాలి మరీ ముఖ్యంగా టాప్ హీరోల ఫ్యాన్స్ మధ్య వర్ పిక్స్ కి చేరుకుంటుంది ఆ విషయంలో మా హీరో తోపు అంటే మా హీరో కత్తి అంటూ ఓ రేంజ్ లో మాటలు యుద్ధం చేసుకుంటున్నారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది . ఎన్టీఆర్ కంటే చరణ్ నే తోపు అంటూ జనాలు ఓ రేంజ్ లో కామెంట్ చేస్తున్నారు .

రీసెంట్గా ఎన్టీఆర్ ఆస్కార్ జ్యూరీలో మెంబర్ అయిన విషయం తెలిసిందే . ఆస్కార్ అకాడమీ విడుదల చేసిన జాబితాలో RRR టీం మెంబర్స్ కు అరుదైన ఘనత లభించింది. కాగా రీసెంట్గా యాక్టర్స్ బ్రాంచ్ కొత్త లిస్టులో తారక్ సభ్యుడిగా చేరిన విషయం మన అందరికీ తెలుసు. రీసెంట్గా ఆ జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆడ్ అయ్యారు. అయితే మెగా ఫ్యాన్స్ ఈ విషయంలో సంబరపడిపోతున్న తరుణంలో కొందరు ఫాన్స్ ..తారక్ ఆ లిస్త్ లో మొదట చేరాడని..

ఆ తర్వాతే రామ్ చరణ్ చేరాడు అని.. ఆ దేవుడు కూడా చెప్పేశాడు. మొదట తారక్ ఆ తర్వాతే చరణ్ అంటూ మెగా ఫాన్స్ కు మండించేలా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే కామెంట్స్ ను వైరల్ చేస్తున్నారు . అసలు మన తెలుగు హీరోకి అలాంటి ఛాన్స్ దక్కింది అని ఆనందపడకుండా.. ఒకరి తర్వాత ఒకరికి దక్కింది అని నిందలు వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్లే ఆలోచించుకుంటే బాగుంటుంది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news