Newsఆ సీన్ చేశాక నాలుగు సబ్బులు అరిగిపోయేలా బాడిని రుద్దేసుకున్న అనుష్క.....

ఆ సీన్ చేశాక నాలుగు సబ్బులు అరిగిపోయేలా బాడిని రుద్దేసుకున్న అనుష్క.. ఎందుకో తెలుసా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు తెరకెక్కుతున్నాయో మనం చూస్తున్నాం ..హగ్గులు ముద్దులు లేకపోతే అస్సలు సినిమా తెరకెక్కించలేకపోతున్నారు డైరెక్టర్లు . మరికొంతమంది డైరెక్టర్ టూమచ్ నాలుగు గోడల మధ్య జరిగే దాన్ని పబ్లిక్ గా నాలుగు కెమెరాలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా చూపిస్తున్నారు . అలాంటి సినిమాలకు కలెక్షన్స్ లు కూడా బాగా వస్తూ ఉండడం గమనార్హం. జనాలు చూస్తున్నారుగా మాకేం అన్న ధీమాతో డైరెక్టర్ లు తెరకెక్కిస్తున్నారా..? తీసే వాళ్ళకి లేని నొప్పి చూసే వాళ్ళకి ఏంటి అన్న విధంగా జనాలు చూస్తున్నారా..? ఏమో కారణం ఏదైనా కానీ ఈ సమాజానికి ఇలాంటి సినిమాలు ఇప్పుడు అనవసరమనే అంటున్నారు బాధ్యతగల జనాలు .

అయితే హీరోయిన్స్ కూడా అదే విధంగా హద్దులు మీరు పోతూ ఉండడం గమనార్హం . ఒకప్పుడు హీరోయిన్స్ చిన్న రొమాంటిక్ సీన్స్ లో చేయమంటే గుక్క పట్టి ఏడ్చేసేవారు . మేము సినిమా చేయం బాబోయ్ అంటూ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి పోయేవారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో మనకు బాగా తెలిసిందే. అడగాలే గాని పయట తీయడం కాదు న్యూడ్ గా కూడా నటించడానికి అమ్మాయిలు ఓకే చెప్తున్నారు .

మరీ ముఖ్యంగా హీరోయిన్ అనుష్క తన కెరీర్లు ఓ హీరో చేసిన పనికి ఏకంగా మూడు సబ్బులు అరిగిపోయేలా రుద్దుకునేందట. ఇదే విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. జగపతిబాబు అనుష్కల కాంబోలో వచ్చిన సినిమా “స్వాగతం” . ఈ సినిమా కూల్ క్లాసిక్ హిట్ అయింది. ఈ సినిమాలో ఓ పాటలో అనుష్క జగపతిబాబు హద్దులు మీరి పోతారు. అయితే మొదట ఈ సీన్స్ లో నటించను అంటూ చెప్పిందట అనుష్క. డైరెక్టర్ ఫోర్స్ కారణంగానే నటించిందట . ఆ తర్వాత ఇంటికి వెళ్లి నాలుగు సబ్బులు అరిగే వరకు రుద్దేసిందట. అలాంటి క్యారెక్టర్ అనుష్కది . అదే వేరే ఏ హీరోయిన్ అయినా అలాంటివి పెద్ద పట్టించుకునేది కాదు . అందుకే అనుష్క అభిమానుల గుండెల్లో స్థానాన్ని దక్కించుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news