Movies"ఆ పిల్ల నా సినిమాలో హీరోయిన్ గా వద్దు".. చేతులెత్తి మేకర్స్...

“ఆ పిల్ల నా సినిమాలో హీరోయిన్ గా వద్దు”.. చేతులెత్తి మేకర్స్ కి దండం పెట్టేసిన విజయ్ దేవరకొండ..!!

విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయాడు. ఇండస్ట్రీలో ఆటిట్యూడ్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు మరీ ముఖ్యంగా పెళ్లిచూపులు సినిమాలో ఎంతో కూల్ అండ్ క్లాసిక్ లుక్స్ లో కనిపించిన విజయ్ దేవరకొండ .. అర్జున్ రెడ్డి సినిమాతో తనలోని బోల్డ్ యాంగిల్ ని బయటపెట్టాడు . అంతేకాదు రీసెంట్ గానే ఖుషి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ .. త్వరలోనే విజయ్ తిన్నురు దర్శకత్వంలో ఓ సినిమా.. పరశురాం దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు .

కాగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది. నిజానికి ఈ ప్లేస్ లో పూజ హెగ్డేను అనుకున్నారు. కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేసి మృణాల్ ను ఫిక్స్ చేశారు. అయితే ఈ ప్లేస్ లో మొదటగా పూజా హెగ్డే పూజా హెగ్డే తర్వాత సాయి పల్లవిని అనుకున్నారట మేకర్స్ . ఈ పాత్రకు ఆమె డీసెంట్గా కనిపిస్తుంది అంటూ విజయ్ దేవరకొండకు సజెస్ట్ చేశారట.

రౌడీ హీరో ఆమె పేరు చెప్పగానే గజగజ వణికిపోయాడట . ఆమె మన సినిమాలో వద్దు బాబోయ్ వద్దు అంటూ మేకర్స్ కి చేతులెత్తి దండం పెట్టేసారట . నా బాడీ లాంగ్వేజ్ కి ఆమెకి ..నేను చూస్ చేసుకునే స్టోరీస్ కి ఆమెకి అసలు మ్యాచ్ అవ్వదు.. వద్దనంటే వద్దు అంటూ మరో హోంలీ లేడీని చూస్ చేసుకోమంటూ ఆప్షన్ ఇచ్చారట . దీంతో ఫైనల్ గా మృణాల్ ఠాకూర్ ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసేసింది . అలా విజయ్ – సాయి పల్లవి కాంబోలో మంచి సినిమా మిస్ అయిపోయిన్నట్లైంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news