Moviesమాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి..నీహారిక చేసిన పనికి మెగా...

మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి..నీహారిక చేసిన పనికి మెగా ఫ్యాన్స్ నోర్లు ఖతక్..!?

గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న ప్రచారం ఊపందుకుంది. మనకు తెలిసిందే.. జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న నిహారిక రీసెంట్ గానే విడాకులు తీసుకుంది . వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా వీళ్లువిడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.

అయితే ఇలాంటి క్రమంలోనే జొన్నలగడ్డ చైతన్య తన రిలేటివ్స్ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉండడంతో,, నిహారిక లేటెస్ట్ గా పోస్ట్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 7/ఘ్ బృందావన కాలనీ సినిమా నుంచి కన్నుల భాషలు తెలియవులే అనే సాంగ్ ని వింటూ సాంగ్ ఆఫ్ ద డే అంటూ నోట్ చేసింది .

దీంతో నిహారిక తను మాజీ భర్త పెళ్లి పట్ల తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుందని .. అందుకే ఫీల్ అయిపోతూ ఇలాంటి సాంగ్స్ వింటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు మరికొద్ది రోజుల్లోనే అన్న పెళ్లి పెట్టుకొని ఆ పనులకు సంబంధించిన పోస్ట్లు పెట్టకుండా ఇలాంటివి పెడుతుందేంటి అంటూ ఫైర్ అవుతున్నారు . మొత్తానికి నాగ చైతన్య రెండో పెళ్లి నిహారికకు బాగా కాలినట్టే అనిపిస్తుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news