News"దేవుడు ఒక్క ఛాన్స్ ఇస్తే.. లైఫ్ లో వెనక్కి వెళ్లి ఆ...

“దేవుడు ఒక్క ఛాన్స్ ఇస్తే.. లైఫ్ లో వెనక్కి వెళ్లి ఆ తప్పు సరిద్దిదుకుంటా”.. బన్ని మన్సులోని కోరిక విన్నారా..?

లైఫ్ లో చాలామంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు.. అయితే ఆ తప్పు తెలుసుకుని మళ్లీ ఆ తప్పును చేయకపోవడమే నిజమైన పశ్చాతాపం . అలాంటి ఓ పశ్చాతాపానికి ఫీలై బన్నీ తీసుకున్న నిర్ణయం అభిమానులకు సైతం షాకింగ్ గా అనిపిస్తుంది . జనరల్ గా స్టార్ సెలబ్రిటీస్ అంటే ఏ రేంజ్ లో ఫ్రీడం ఉంటుందో మనకు తెలిసిందే. బన్నీకి కూడా అలాంటి ఫ్రీడమ్ నే దక్కింది . ఎంగేజ్ లో బన్నీ చాలా జోవ్వియల్ గా తిరిగేసేవాడు . మరి ముఖ్యంగా ఓసారి కార్లో స్పీడ్ గా వెళ్తూ ఎదుటి ఉన్న కారుకు డాష్ ఇచ్చారు .

తప్పు బన్నీదే.. ఆ విషయం బన్నీకి తెలుసు.. అయితే ఎదురుగా కారులో ఎవరు ఉన్నారో తెలియక చాలా టెన్షన్ పడ్డారట . ఆ కారులో ప్రెగ్నెంట్ లేడీ.. అది కూడా నిండు గర్భిణి .. అయితే ఆమె బన్నీ ని చూసిన కోపంతో తిట్టాలనిపించిన ఏమీ అనలేకపోయిందట . ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి బన్నికి సైతం కలలో నీళ్లు తిరిగిపోయాయట . దేవుడి దయవల్ల బేబీకి మదర్ కి ఏమీ కాలేదు . కానీ బన్నీ ఆ మూమెంట్ మర్చిపోలేకపోయాడు .

అందుకే అప్పటినుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా స్పీడ్ గా డ్రైవింగ్ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయారట . అలా తను చేసిన తప్పును తెలుసుకొని ఇంకోసారి అలా చేయకూడదు అంటూ రియలైజే అయ్యాడు బన్నీ . అంతేకాదు ఓ షోలో మాట్లాడుతూ..” దేవుడు నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి మళ్లీ వెనక్కి వెళ్లి ఏదైనా తప్పు సరిదిద్దుకో అంటే నేను ఆ రోజు కార్ స్పీడ్ గా డ్రైవ్ చేయకుండా స్లోగా చేస్తాను ..”అని చెప్పుకొచ్చాడు . దీంతో బన్నీ మాటలకు అక్కడ ఉండే వాళ్లంతా కూడా ఎమోషనల్ అయ్యారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news