Movies"ఆ సినిమా కధ నాకు ఇచ్చేయ్"..నానికి 50కోట్లు ఆఫర్ చేసిన ...

“ఆ సినిమా కధ నాకు ఇచ్చేయ్”..నానికి 50కోట్లు ఆఫర్ చేసిన స్టార్ తెలుగు హీరో..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం . అయితే ఒక హీరో ఆ సినిమాలో నటిస్తున్నాడు అని .. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ముందే తెలిసి .. ఆ హీరో నుంచి ఆ సినిమాను లాక్కోవడానికి మరో హీరో డబ్బులు కుదుర్చుకున్నాడు అన్న మ్యాటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ హీరో మరెవరో కాదు.. నాని .

ఎస్ నాని కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన శ్యామ్ సింగరాయ్ సినిమాను మరో తెలుగు హీరో తనకి ఇచ్చేయమంటూ ఏకంగా 50 కోట్ల ఆఫర్ ఇచ్చారట. అప్పటివరకు హిట్ ట్రాక్ లేని ఫుల్ ఫ్లాప్స్ పడుతున్న నీకు ఇంకో ఫ్లాప్ పడిన పెద్దగా నష్టమేమీ లేదని .. కానీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ..తెలిసి ఓ తెలుగు హీరో నానికు 50 కోట్లు ఆఫర్ చేశారట .

ఈ సినిమా నుంచి నువ్వు తప్పుకుంటే.. ఆ ప్లేస్ లోకి నేను వస్తాను.. ఈ సినిమా హిట్ అవుతుంది .. అందుకుగాను నీకు రెమ్యూనరేషన్ గా ఇచ్చేదానికంటే .. ఏకంగా డబుల్ డబ్బులు ఇస్తాను అంటూ 50 కోట్లు ఆఫర్ చేశారట . అయినా సరే నాని ఆఫర్ కి టెంప్ట్ అవ్వలేదు . సొంతంగా కష్టపడి ఈ సినిమాలో నటించి హిట్ ట్రాక్ అందుకున్నాడు . ఈ విషయం అప్పట్లో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news